• Song:  Emi Strokuoro
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఏమి స్ట్రోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలింది ఎంత హాయిరో చెక్కెర తడితే చక్కర వలికిందీ ఇంకా చూసుకో గురి జాడి దాటుకో బరీ గుట్టు గూడెక్కి పోయేవేళా చలి చలి చలి చలి చలి చలి చలి చలి ఏమి షేపురో ముందరికొస్తే ముచ్చట ముదిరింది ఏమి ఉపురో వెచ్చని ఆవిరి గుప్పున రేగింది చెంగు చాటు పొంగుల్లో రంగులీను ఒంపుల్లో బెట్టు కొమ్మెక్కి పోయేవేళా చలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి ఏమి స్ట్రోకురో పదారు వన్నెల ప్రాయమే అత్తరు పూసెను విస్తరి వేసెను ముద్దుల ముంగిట్లో తడారు పెదవుల తాపమే తీయగా తాకెను తేనెల గుప్పెను సిగ్గుల సందిట్లో వసి వాడని వెన్నెల తాకిటిలో యమా రాపిడి తప్పదులే వోడి చేరిన అల్లరి మన్మధుడా తడి దోపిడీ ఒప్పునులే సిల్కీ రామ చిలకమ్మా మిల్క్ షేకులిస్తుంటే లవ్ లాకెట్లో పుట్టే జ్వాలా భగ భగ భగ భగ భగ భగ భగ భగ ఏమి స్ట్రోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలింది ఏమి ఉపురో వెచ్చని ఆవిరి గుప్పున రేగింది ఏమి స్ట్రోకురో తమాషా గున్నది ఈ సడీ తుమ్మెద వేసిన తుంటరి ఈలకు వణికే వలపు మాదీ నిశాల వేటకు బి రెడీ టక్కరి కోడికి ట్రిక్కులు నేర్పగా వచ్చా మనసుపడి గురుడా ముద్దుల నజరానా బిగి ఆరని కౌగిట్లో పదవే పసి బుగ్గల నెరజాణా పడదాం పడుచాటల్లో నీలో ఉంది టెక్నిక్యూ చేసేవోయి మ్యాజిక్ ఆటోమేటిక్ గా అవునంటాలే పద పద పద పద పద పద పద పద ఏమి ఉపురో వెచ్చని ఆవిరి గుప్పున రేగింది ఏమి స్టోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలింది చెంగు చాటు పొంగుల్లో రంగులీను ఒంపుల్లో గుట్టు గూడెక్కి పోయేవేళా గిలి గిలి గిలి గిలి చలి చలి గిలి గిలి గిలి గిలి ఏమి ఉపురో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Emi Stokuro Puvvuni Kodite Guvvaku Tagilindee Enta Haayiro Chekkera Tadite Chakkera Valikindee Inka Choosuko Guri Jadi Daatuko Baree Guttu Goodekki Poyevelaa Chali Chali Chali Chali Chali Chali Chali Chali Emi Shepuro Mundarikoste Mucchata Mudirindee Emi Uuporo Vecchani Aaviri Guppuna Regindee Chengu Chaatu Pongullo Ranguleenu Ompullo Bettu Kommekki Poyevelaa Chali Gili Gili Gili Gili Gili Gili Gili Gili Emi Stokuro Padaaru Vannela Praayame Attaru Poosenu Vistari Vesenu Muddula Mungitlo Tadaaru Pedavula Taapame Teeyaga Taakenu Tenela Guppenu Siggula Sanditlo Vasi Vaadani Vennela Taakitlo Yama Raapidi Tappadule Vadi Cherina Allai Manmadhudaa Tadi Dopidi Oppunule Silky Raama Chilakammaa Milk Shekulistunte Love Laaketlo Putte Jwaala Bhaga Bhaga Bhaga Bhaga Bhaga Bhaga Bhaga Bhaga Emi Stokuro Puvvuni Kodite Guvvaku Tagilindee Emi Uuporo Vecchani Aaviri Guppuna Regindee Emi Stokuro Tamaasha Gunnadi Ee Sadee Tummeda Vesina Tuntari Eelaku Vanike Valapu Madee Nishaala Vetaku Be Ready Takkari Kodiki Trikkulu Nerpaga Vacchaa Manasupadee Gurudaa Muddula Najaraanaa Bigi Aarani Kougitlo Padave Pasi Buggala Nerajaanaa Padadaam Paduchaatallo Neelo Undi tecnique Chesevoyi magic automatic gaa Avunantaale Pada Pada Pada Pada Pada Pada Pada Pada Emi Uuporo Vecchani Aaviri Guppuna Regindee Emi Stokuro Puvvuni Kodite Guvvaku Tagilindee Chengu Chaatu Pongullo Ranguleenu Ompullo Guttu Goodekki Poyevelaa Gili Gili Gili Gili Chali Chali Gili Gili Gili Gili Emi Uupuro

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  S.P. Parusuram
  • Cast:  Chiranjeevi,Sridevi
  • Music Director:  M M Keeravani
  • Year:  1994
  • Label:  Aditya Music