చంపేయి గురు చమ్మగా
కాటేయి చిరు కమ్మగా
దింపేయి సఖి ముగ్గులో
చింపేయి తేరీ సిగ్గులో
నా ముద్దా బంతి పువ్వు మీద తుమ్మెదా
నీ బుగ్గ విందులందుకుంటా గుమ్ముగా
పడుచుతనమే పొడుచు మొటిమ
చిలిపి తనమే వలపు మహిమా
లాగించు గురు లబ్సుగా
శ్రీదేవి సరే అందిగా
చంపేయి గురు చమ్మగా
కాటేయి చిరు కమ్మగా
దింపేయి సఖి ముగ్గులో
చింపేయి తేరీ సిగ్గులో
చెరపట్టి ఉన్న ప్రాయం మోర పెట్టుకుంది పాపం
గాలి లాగ వచ్చి ఘాటు ముద్దు ఇస్తే
గుమ్ము గుంది గురు గురు గురు
పొలిమేర దాటే రూపం పోలి కేక వేసే తాపం
పాల పిట్టా లాడి పైట చాటు ఇదే
చూసి నవ్వుకొని నలుగురు
సోకినది చలి సోకులకు అలీ కౌగిలి గిల్లీ గిల్లీ
నీది సొగసరీ నాది మగసిరి ప్రేమలకి సరే సరీ
లాగెయ్ గురు లబ్సుగా
శ్రీదేవి సరే అందిగా
చంపేయి గురు చమ్మగా
కాటేయి చిరు కమ్మగా
దింపేయి సఖి ముగ్గులో
చింపేయి తేరీ సిగ్గులో
మెడ చూస్తే పాల శంఖం ఒడిలోకి చెప్పే వెల్కమ్
కన్నె తిట్టు మోత తీపి గుండె కోత ముద్దు పెట్టుకున్నా అడగరు
ఇది ఈవినింగ్ రాగం జత జాయినింగు తాళం
నాకు నువ్వు లోకం నీకు నేను మైకం కుర్ర లాంచనాలో కురు కురు
నీ కథలు విని నీ కళలు కని పొంగి నది హానీ హానీ
తప్పు జరగని ఒప్పు జరగని ప్రేమ తరగని గని గని
లాగించు గురు లబ్సుగా
శ్రీదేవి సరే అందిగా
చంపేయి గురు చమ్మగా
కాటేయి చిరు కమ్మగా
దింపేయి సఖి ముగ్గులో
చింపేయి తేరీ సిగ్గులో
నా ముద్దా బంతి పువ్వు మీద తుమ్మెదా
నీ బుగ్గ విందులందుకుంటా గుమ్ముగా
పడుచుతనమే పొడుచు మొటిమ
చిలిపి తనమే వలపు మహిమా
లాగించు గురు లబ్సుగా
శ్రీదేవి సరే అందిగా
చంపేయి గురు చమ్మగా
కాటేయి చిరు కమ్మగా
దింపేయి సఖి ముగ్గులో
చింపేయి తేరీ సిగ్గులో
Champeyyi Guru Chammagaa
Kaateyyi Chiru Kammagaa
Dimpeyyi Sakhi Muggulo
Chimpeyyi Teree Siggulo
Naa Mudda Banti Puvvu Meeda Tummedaa
Nee Bugga Vindulandukunta Gummugaa
Paduchutaname Poduchu Motima
Chilipi Taname Valapu Mahimaa
Laaginchu Guru Labsugaa
Sreedevi Sare Andigaa
Champeyyi Guru Chammagaa
Kaateyyi Chiru Kammagaa
Dimpeyyi Sakhi Muggulo
Chimpeyyi Teree Siggulo
Cherapatti Unna Praayam Mora Pettunundi Paapam
Gaali Laaga Vacchi Gaatu Muddu Iste
Gummu Gundi Guru Guru Guru
Polimera Daate Roopam Poli Keka Vese Taapam
Paala Pitta Laadi Paita Chaatu Eede
Choosi Navvukonee Naluguru
Sokinadi Chali Sokulaki Ulee Kougiliki Gilee Gilee
Needi Sogasaree Naadi Magasiri Premalaki Sare Saree
Laagei Guru Labsugaa
Sreedevi Sare Andigaa
Champeyyi Guru Chammagaa
Kaateyyi Chiru Kammagaa
Dimpeyyi Sakhi Muggulo
Chimpeyyi Teree Siggulo
Meda Chooste Paala Samkham Odloki Cheppe Welkam
Kanne Tippi Mota Teepi Gunde Kota Muddu Pettukunnaa Adagaru
Idi Eeviningu Raagam Jata Jaayiningu Taalam
Naaku Nuvvu Lokam Neeku Nenu Maikam Kurra Laanchanaalo Kuru Kuru
Nee Kathalu Vini Nee Kalalu Kani Pongi Nadi Hanee Hanee
thappu jaragani oppu jaragani prema taragani gani gani
Laaginchu Guru Labsugaa
Sreedevi Sare Andigaa
Champeyyi Guru Chammagaa
Kaateyyi Chiru Kammagaa
Dimpeyyi Sakhi Muggulo
Chimpeyyi Teree Siggulo
Naa Mudda Banti Puvvu Meeda Tummedaa
Nee Bugga Vindulandukunta Gummugaa
Paduchutaname Poduchu motima
Chilipi Taname Valapu Mahimaa
Laaginchi Guru Labsugaa
Sreedevi Sare Andigaa
Champeyyi Guru Chammagaa
Kaateyyi Chiru Kammagaa
Dimpeyyi Sakhi Muggulo
Chimpeyyi Teree Siggulo