ఆరింటిదాకా అత్తా కొడకా
ఆ పైన కొత్త పెళ్లి కొడకా
ఓరయ్యో కిర్రు మంది నులకా
కిస్సు మంది చిలకా
శోభనాల లేటు ఘనకా
మూడొచ్చినాక ముద్దు చురకా
తెల్లారగానే తేనే మారకా
ఓ పాప ఇల్లు నీవు అలకా
ముగ్గు నేను గిలకా
ఇంతలోనే అంత అలకా
ఆరింటిదాకా అత్తా కొడకా
ఆ పైన కొత్త పెళ్లి కొడకా
ఓరయ్యో కిర్రు మంది నులకా
కిస్సు మంది చిలకా
శోభనాల లేటు ఘనకా
మూడొచ్చినాక ముద్దు చురకా
తెల్లారగానే తేనే మారకా
ఓ పాప ఇల్లు నీవు అలకా
ముగ్గు నేను గిలకా
ఇంతలోనే అంత అలకా
సందె చలి గాలే సరిపడకా
చావనా నీతో జాతపడకా
చూపుకే నీలో ఎద ఉడకా
వాలిపో అన్నదిలే పడకా
అలగడం అన్నది ఆచారం
అడగడం కమ్మని గ్రహచారం
అందుకే జాబిలీ జాగారం
అందమే కౌగిలికాహారం
మల్లెల రాతిరి మన్మధ చాకిరి జన్మకి లాహిరీలే
ఓలమ్మో కన్నె సోకు చినుకా
కౌగిలింత ఇరుక్కా కన్ను కొట్టి నన్ను తినకా
ఆరింటిదాకా అత్తా కొడకా
ఆ పైన కొత్త పెళ్లి కొడకా
ఓరయ్యో కిర్రు మంది నులకా
కిస్సు మంది చిలకా
శోభనాల లేటు ఘనకా
మూడొచ్చినాక ముద్దు చురకా
తెల్లారగానే తేనే మారకా
ఓ పాప ఇల్లు నీవు అలకా
ముగ్గు నేను గిలకా
ఇంతలోనే అంత అలకా
ముందుగా నాతొ ముడిపడకా
అప్పుడే ఒడిలో స్థిరపడకా
బొత్తిగా సాగదు నీ మెలికా
మొత్తుకుంటున్నది నా రవికా
లేచినా లేడిది సంచారం
లేతగా చేయరా సంసారం
పువ్వుకే తుమ్మెద జహంకారం
వాలిపో అన్నది వయ్యారం
తీరని తిమ్మిరి చీరకు చిమ్మిరి ఉక్కిరి బిక్కిరిలే
ఓరయ్యో అంత మాట అనకా
సొంత ఊరి తనుకా
అత్తగారి ముద్దు కొడకా
ఆరింటిదాకా అత్తా కొడకా
ఆ పైన కొత్త పెళ్లి కొడకా
ఓరయ్యో కిర్రు మంది నులకా
కిస్సు మంది చిలకా
శోభనాల లేటు ఘనకా
మూడొచ్చినాక ముద్దు చురకా
తెల్లారగానే తేనే మారకా
ఓ పాప ఇల్లు నీవు అలకా
ముగ్గు నేను గిలకా
ఇంతలోనే అంత అలకా