అమ్మీ అమ్మీ అమ్మీ
నువ్వు నేటి నుండి డమ్మీ
డమ్మీ డమ్మీ డమ్మీ
చెడతారు నిన్ను నమ్మీ
వున్నవే ఇన్నాళ్లు
నీ పొగరంతా విరజిమ్మీ
అటు తరిమి ఇటు తరిమి
తెగ కొడతారే నిను గుంజి
ఈఫ్ యూ వన్నా
సర్వైవ్ ఓలమ్మీ
జస్ట్ ఐ వన్నా
హంబ్లీ రిక్వెస్ట్ మీ
అమ్మీ అమ్మీ అమ్మీ
నువ్వు నేటి నుండి డమ్మీ
డమ్మీ డమ్మీ డమ్మీ
చెడతారు నిన్ను నమ్మీ
ఇప్పుడే ఇప్పుడిప్పుడే
నువ్వు ఆడదానివంటు తెలిసిందా
కొద్దిగా కొద్ది కొద్దిగా
కొంగు పెరిగే కొత్త రూపమొచ్చిందా
హండ్రెడ్ పర్సెంట్ మగవాడే
టూ హండ్రెడ్ పర్సెంట్ దమ్మున్నాడే
ఫస్ట్ టైం నీకే తగిలాడే
కాబట్టే నీలో ఆడదే బయటపడిందే
ఈఫ్ యూ వన్నా
సర్వైవ్ ఓలమ్మీ
జస్ట్ ఐ వన్నా
హంబ్లీ రిక్వెస్ట్ మీ
అమ్మీ అమ్మీ అమ్మీ
నువ్వు నేటి నుండి డమ్మీ
హుమ్మీ డమ్మీ డమ్మీ
చెడతారు నిన్ను నమ్మీ
గట్టిగా గట్టిగట్టిగా
నెత్తి బాదుకుంటే ఏమౌతాదే
బెట్టుగా బెట్టు బెట్టుగా
మూతి తిప్పుకుంటే ఏమొస్తాదే
సింపుల్ డింపుల్ చిరునవ్వే
ఆ చెంపల పైన చిందించేయవే
ఫ్రెండ్షిప్ కోసం చనువివ్వే
నా సిగ్నల్ కోసం ఇక్కడే
వెయిటింగ్ చేయవే
ఈఫ్ యూ వన్నా
సర్వైవ్ ఓలమ్మీ
జస్ట్ ఐ వన్నా
హంబ్లీ రిక్వెస్ట్ మీ
అమ్మీ అమ్మీ అమ్మీ
నువ్వు నేటి నుండి డమ్మీ
డమ్మీ డమ్మీ డమ్మీ
చెడతారు నిన్ను నమ్మీ
Ammi ammi ammi
Nuvvu neti nundi dammi
Dammi dammi dammi
Chedathaaru ninnu nammi
Vunnave innallu
Nee pogarantha vira jimmi
Atu tharimi itu tharimi
Thega kodathaare ninu gunji
If u wanna survive olammi
Just i wanna humbly request me
Ammi ammi ammi
Nuvvu neti nundi dammi
Dammi dammi dammi
Chedathaaru ninnu nammi
Ippude ippudippude
Nuvvu aadadhanivantu telisinda
Koddiga koddi koddiga
Kongu perige kotha roopamochindaa
Hundred percent magavade
Two hundred percent dhammunnade
First time neeke thagilaade
Kaabatte neelo aadade bayatapadinde
If u wanna survive olammi
Just i wanna humbly request me
Ammi ammi ammi
Nuvvu neti nundi dammi
Dammi dammi dammi
Chedathaaru ninnu nammi
Gattiga gattigattiga
Netthi baadhukunte emouthaade
Bettuga bettu bettuga
Moothi thippukunte emosthaade
Simple dimple chirunavve
Aa chempala paina chindincheyve
Friendship kosam chanuvivve
Na signal kosam ikkade waiting cheyve
If u wanna survive olammi
Just i wanna humbly request me
Ammi ammi ammi
Nuvvu neti nundi dammi
Dammi dammi dammi
Chedathaaru ninnu nammi