• Song:  Eenati
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Lenina,Sumangali

Whatsapp

ఈనాటి వరకు నా గుండెలయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా ఈ తీపిదిగులు మొదలైంది మొదలు ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా ఈనాటి వరకు నా గుండెలయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా ఈ తీపిదిగులు మొదలైంది మొదలు ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా అరెరే ఎన్నడు ఈ రంగులు నేను చూడనేలేదే ఎగిరే ఊహలు ఈ వింతలు నాకు ఎదురుకాలేదే మనసా ఆ ఆ ఈనాటి వరకు నా గుండెలయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా are u in love are u in love ప్రేమ అంటే ఏమిటంటే తెలిసేదాక తెలియదంతే ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింతే ఎంతమాత్రం నమ్మనంటు నాలో నేను నవ్వుకుంటే నన్ను సైతం వదలనంటు వచ్చి కమ్ముకుందే కథలు విన్నా ఎదరే వున్నా అసలు సంగతి తేలదుగా అనుభవంతో చెబుతూ ఉన్నా ఋజువునేనేగా ఈనాటి వరకు నా గుండెలయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా ఒక్కచోటే కలిసి ఉన్న తనతో పాటు ఇంత కలం ఒక్క పూట కలగలేదు నాకిలాంటి భావం ఇప్పుడేగా తెలుసుకున్న ఎగిరొచ్చాక ఇంత దూరం ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం కంట పాడనీ ప్రాణం లాగా గుండె లోనే తానున్న జ్ఞాపకాలే తరిమే దాక గుర్తు రాలేదే ఈ తిపిడిగులు మొదలైంది మొదలు ఎన్నెన్ని కళలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Eenati varaku na gunde layaku ee vinta parugu inta uruku lene lede entila ee tipi digulu modalaindi modalu ennenni kalalu pattapagalu puttukostunte ela ennenni kalalu pattapagalu puttukostunte ela arere ennadu ee rangulu nenu chudane lede egire uhalu ee vintalu naku eduru kalede manasaa eenati varaku na gunde layaku ee vinta parugu inta uruku lene lede entila are u in love are u in love prema ante emitante telise daka teliyadante evvaraina evarikaina cheppaleni vinte entamatram nammanantu nalo nenu navvukunte nannu saitam vadalanantu vacchi kammukunde kathalu vinna edare unna asalu sangati teladuga anubhavamto chebutu unna rujuvu nenega eenati varaku na gunde layaku ee vinta parugu inta uruku lene lede entila okkachote kalisi unna tanato paatu inta kalam okka puta kalagalede nakilanti bhavam ippudega telusukunna egirocchaka inta duram ekkadunna ame kuda pakkanunna satyam kanta padani pranam laga gunde lone tanunna jnapakale tarime daka gurtu ralede ee tipidigulu modalaindi modalu ennenni kalalu pattapagalu puttukostunte ela

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sontham
  • Cast:  Aryan Rajesh,Namitha
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2002
  • Label:  Aditya Music