ఏయ్ వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు ఊరికి వీడే మొనగాడు ఓ ఎనుముదు కొమ్ము ఏనుగు దంతం నూరి చేసిన దొర వీడు నెత్తురు పీల్చే దాహం దాహం కత్తులు మోసే మోహం మోహం ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం శత్రువు చావే లక్ష్యం లక్ష్యం వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు ఊరికి వీడే మొనగాడు ఓ ఎనుముదు కొమ్ము ఏనుగు దంతం నూరి చేసిన దొర వీడు వెంకడు చేసిన సంకటి అంటే ప్రాణం ఇస్తాడు ఎహె వంకర టింకర వేషాలేస్తే పీకలుకొస్తాడు గందర గోళం గొడవలు చేస్తే కత్తులు దూసుతాడు వందల మందిని నీడకి చేర్చే చెట్టై కావలి కాస్తాడు వచ్చాడు వచ్చాడు ఎదురొచ్చినోఢంటూ లేడు ఎదిరించే వాడింకా రాదు కన్నెత్తి చూస్తేనే కథేట్టి పైకొచ్చి తెగ రెచ్చిపోతాడు వీడు కడతాడు కస్స పంచె వీడు కొడితేనే హైలెస్సా అంతే ఊపిరి పీల్చే ఊరికి మొత్తం ఈడే కట్టని కంచె కట్టెలు కొట్టే గొడ్డలి లాగ కస్సుమంటాడు అరేయ్ మెట్టెలు కట్టిన పెళ్ళాం ముందర మేతగుంటాడు చెట్టుని మట్టిని పుట్టని గుట్టని చుట్టం లాగే చూస్తాడు వచ్చాడు ఏయ్ వచ్చాడు ఏయ్ వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు ఊరికి వీడే మొనగాడు ఓ ఎనుముదు కొమ్ము ఏనుగు దంతం నూరి చేసిన దొర వీడు నెత్తురు పీల్చే దాహం దాహం కత్తులు మోసే మోహం మోహం ఎత్తులు వేసే వ్యూఊహం వ్యూహం శత్రువు చావే లక్ష్యం లక్ష్యం
Ey vachadu vachadu vachadu vachadu ooriki veede mongaadu O enubothu kommu enugu dantham noori chesina dora veedu Netturu peelche daham daham kattulu mose moham moham Ettulu vese vyuooham vyooham satruvu chaave lakshyam lakshyam Vachadu vachadu vachadu vachadu ooriki veede mongaadu O enubothu kommu enugu dantham noori chesina dora veedu Vistaadu chesina sankati ante pranam istaadu Ehe vankara tinkara veshaleste peekalukostaadu Gandara golam godavalau cheste kathulu doostadu Vandala mandini needaki cherche chettai kaavali kaastaadu Vachadu vachadu Edurochinodantu ledu edirinche vaadinka raadu Kannetti chustene kathetti paikochi tega rechipotaadu veedu Kadataadu kassa panche veedu koditene hailessa anthe Oopiri peelche ooriki motham eede kattani kanche Kattelu kotte goddali laaga kassumantaadu Arey mettelu kattina pellam mundara methaguntaadu Chettuni mattini puttani guttani chuttam laage chustadu Vachadu ey vachadu Ey vacchadu vacchadu vacchadu vacchadu ooriki veede mongaadu O enubothu kommu enugu dantham noori chesina dora veedu Netturu peelche daham daham kattulu mose moham moham Ettulu vese vyuooham vyooham satruvu chaave lakshyam lakshyam
Movie: Son of Satyamurthy Cast: Allu Arjun,Samantha Ruth Prabhu Music Director: Devi Sri Prasad Year: 2015 Label: NA