• Song:  Jaldi Jaaruko
  • Lyricist:  Sri Mani
  • Singers:  MM Manasi,Sagar

Whatsapp

పెనూ పేపర్ చేతబట్టి తోచిందల్లా రాయబెట్టి నా రాతిట్ట తగలెత్తాడా బ్రహ్మ నట్టింట్లో నను నుంచోబెట్టి నా కలలన్ని పడుకోబెట్టి ఈడికిఇ బావని చేసేస్తారకర్మ అరేయ్ తెల్ల లుంగీ పైకే కట్టి తొడలు మొత్తం బైటే పెట్టి తంబీ అంటూ తొక్కేస్తారా జన్మ గూట్లో హల్వా నోట్లో పెట్టి సూట్ లు బూట్ లు నాక్కొనిపెట్టి అంట్లు గట్రా తోమిస్తారా హమ్మా వెంకమ్మ కమ్మ కమ్మ జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె హే సైనైడ్ ఫ్లేవోర్ లిప్స్టిక్ ఉంది గ్రాండే ఫీచర్ నాలో ఉంది టైఫాయిడ్ ల టార్చర్ చేస్తా రారా వర్ణించారు కవులు వాళ్ళు ఆడాళ్లంటే పూలు పళ్ళు వీళ్ళని చుస్తే రాతలు మార్చేస్తారా అరచేతుల్లో గోరింటాకు అరిటాకులో కరివేపాకు అయిపోయాక అవతల పారేస్తారా అరేయ్ ఒకళ్ళ కంట్లో వాటర్ ట్యాంక్ ఒకళ్ళ కంట్లో పెట్రోల్ బంక్ ముంచేస్తారో పేల్చేస్తారో లైఫ్ ఏ డేంజర్ రా డేంజర్ డేంజర్ జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె ఏయ్ బ్లెండర్ ల నీ బెండ్ తీస్తా గ్రైండర్ ల నిను పచ్చడి చేస్తా వాషింగ్ మెషిన్ అయి ఉతికారేస్తా రారా ఏయ్ సెల్ఫిష్ కె సెల్ఫీలే వె నువ్వు సైకో కె ఐకాన్ వె నువ్వు సైక్లోన్ కి సూట్ అవ్వవు సిగ్గు చీర ఏయ్ గుండెలు తీసే గూండాలైన జెండా మార్చే రౌడీలైన ఎవరు నీల మనసే మార్చారూలేర మెరిసే మల్లెల రాసో పక్క మానవ బాంబు వి నువ్వో పక్క బతుకే బస్సు స్టాండ్ అయిపోయింది లేరే దెఖోరా జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pen paper chetabetti tochindalla rayabetti Naa raatitta tagalettada brahma Nattintlo nanu nunchobetti Naa kalalanni padukobetti Eedikii baavani chesestarakharma Arey tella lungi paike katti Todalu motham baite petti Thambi antu tokkestara janma Gutlo halwa notlo petti Suit lu boot lu nakkonipetti Antlu gatra tomistara hamma venkamma kamma kamma Jaldi jaaruko jaaruko jaarukovaale Inko ooruko baaruko paaripovaale Jaldi jaaruko jaaruko jaarukovaale Inko ooruko baaruko paaripovaale Hey cyanide flavour lipstick undi Granade feature naalo undi Typhoid la torture chesta raara Varninchaare kavulu vaallu aadallante poolu pallu Veellani chuste raathalu marchestara Arachethullo karivepaku aritakullo karivepaaku Aipoyaaka avatala paaresara Arey okalla kantlo water tank Okalla kantlo petrol bunk Munchestaro pelchestaro life e Danger raa danger danger Jaldi jaruko jaruko jarukovaale Inko ooruko baaruko paripovaale Jaldi jaruko jaruko jarukovaale Inko ooruko baaruko paripovaale Ey blender la nee bende teesta Grinder la ninu pachadi chesta Washing machine ayi utikaaresta raara Ey selfish ke selfie ve Nuvvu psycho ke icon ve nuvvu Cyclone ki suit avvavu siggu cheena eyy Gundelu teese goondalaina Jenda marche rowdeelaina Evaru neela manase marcharulera Merise mallela manaso pakka Maanava bomb vi nuvvo pakka Batuke bus stand aipoindi lere dekhoraa Jaldi jaaruko jaaruko jaarukovaale Inko ooruko baaruko paaripovaale Jaldi jaaruko jaaruko jaarukovaale Inko ooruko baaruko paaripovaale

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Son of Satyamurthy
  • Cast:  Allu Arjun,Samantha Ruth Prabhu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2015
  • Label:  NA