• Song:  Chal Chalo Chalo
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Raghu Dixit,Sooraj Santhosh

Whatsapp

రాజ్యం గెలిసినోడు రాజవుతాడు రాజ్యం ఇడిసినోడే రామ సంద్రుడు యుద్ధం గెలిసేటోడు వీరుడు సూరుడు యుద్ధం ఇడిసెయ్తోడేయ్ దేవుడు చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో కన్నీళ్ళెందుకు ఉప్పుగుంటాయ్ తీయగుంటే కడదాకా వదలవు గనక కష్టలెందుకు బరువుగుంటాయ్ తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించావ్ గనక ఎదురే లేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దాం అంటూ నీ తడాఖా వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా పడ్డ వాడే కష్ట పడ్డ వాడే పైకి లేచే ఉగ్ర హోరు ఒక్కడైనా కాన రాడ్డే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో మడతే నలగని షర్ట్ లాగా అల్మరాహ్ లో పడి ఉంటె అర్ధం లేదు యీటె తగలని కాగితంల ఒట్టి చెదలు పట్టి పోతే ఫలితం లేనే లేదు పుడుతూనే గుక్క పెట్టినాక కష్టమన్న మాటేమి కోతేమ్ కాదు కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపొర నీదైన గెలుపు దారిలోన చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో
Rajyam gelisinodu raajauthadu Rajyam idisinode raama sandhrudu Yuddam gelisetodu veerudu soorudu Yuddam idisetodee devudu Chal chalo chalo life se milo Idho kotta chapter just say hello Chal chalo chalo chalinchu daarilo Prathi okka challenge face cheyyaro Thipitho paatuga o kotta chedhu Andhinchadam zindagiki alavate Kashtame raadhane guarantee ledhu Padesi parugu nerpu aate bratukante Anduko hathuko mundarunna ee kshananni Chal chalo chalo life se milo Ido kotta chapter just say hello Chal chalo chalo chalinchu daarilo Prathi okka challenge face cheyyaro Kannellenduku uppaguntai Teeyagunte kadadhaka vadhalavu ganaka Kashtalenduku baruvuguntai Telikaithe bratukantha mostu dinchav ganaka Edure leni neeku kaaka Evarikeduru padutundi nippula nadaka Chuddam antu nee tadakha Vachindi ibbandi nuvvunna inti gadapa daaka Pada vaade kashta padda vaade Paiki leche ugra horu Okkadaina kaana raade Jeevitanni poradakunda gelichinodu Chal chalo chalo life se milo Ido kotta chapter just say hello Chal chalo chalo chalinchu daarilo Prathi okka challenge face cheyyaro Madathe nalagani shirt laaga Almarah lo padi unte ardham ledu Eete tagalani kaagitam la Otti chedalu patti pothe Phalitham lene ledu Puduthune gukka pettinaaka Kahstamanna maatemi kothem kaadu Kommallo padi chikkukoka Aakasam ettullo e gaalipatam egaraledu Plus kadu minus kadu anubhavaale emaina Orchukuntu nerchukuntu ssagipora Needaina gelupu daarilona Chal chalo chalo life se milo Ido kotta chapter just say hello Chal chalo chalo chalinchu daarilo Prathi okka challenge face cheyyaro
  • Movie:  Son of Satyamurthy
  • Cast:  Allu Arjun,Samantha Ruth Prabhu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2015
  • Label:  NA