• Song:  Puduthune solo
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Kaarunya

Whatsapp

పుడుతూనే సోలో నేను నడిచాను నాతో నేను ఎవ్వరికి ఏమి కాను ఉన్నతోడు మన్ను మిన్నాళ్లే చెలరేగే తూఫాను ఎవరికీ చూపలేను నేనే ఇలా ఎందుకున్నాను ప్రశ్నించా నన్నే నేను పుడుతూనే సోలో నేను నడిచాను నాతో నేను ఎవ్వరికి ఏమి కాను ఉన్నతోడు మన్ను మిన్ను జగమంతా శూన్యం నేను బతుకంతా శోకం నేను నన్ను నేనే ఓదార్చాను తడి కంట నిట్టూర్చాలె మార్గం లేని నేను మౌనమై మండినాను చుట్టూ వసంతాన్ని కోరాను శిశిరంల మిగిలాను
Puduthune solo nenu Nadichanu natho nenu Evvariki emi kanu Unnathodu mannu minnalle chelarege thoofanu Evariki chupalenu Nene ila endukunnanu prashnincha nanne nenu Puduthune solo nenu Nadichanu natho nenu Evvariki emi kanu Unnathodu mannu minnu Jagamantha shunyam nenu Bathukantha sokam nenu Nannu nene odharchanu Thadi kanta nitturchale margam leni nenu Mounami mandinanu Chuttu vasanthanni koranu Sishiramla migilanu
  • Movie:  Solo
  • Cast:  Nara Rohith,Nisha Agarwal
  • Music Director:  Mani Sharma
  • Year:  2011
  • Label:  Aditya Music