• Song:  Na Prema Kathaku
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Haricharan

Whatsapp

నా ప్రేమ కథకు నేనే కదా విలను నా రాత నాధీ తప్పు ఎవరిదనను నా ప్రేమ కథకు నేనే కదా విలను నా రాత నాధీ తప్పు ఎవరిదనను అరేయ్ గుండె తీసి దానమిచ్చినను ప్రేమ కర్ణుడల్లే పొంగిపొయాను కానరాని గాయమై పోను పోను కన్నీటి తడిని లోన దాచినను ఏమి చెప్పను మామ అరేయ్ ఎంతని చెప్పను మామ ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ విశ్వదాభిరామ వినుర వేమా గొంతు దిగని గరళమే ర ప్రేమ విశ్వదాభిరామ వినుర వేమా గొంతు దిగని గరళమే ర ప్రేమ కన్ను నాదే వేలు నాదే చిటికెలోనే చీకటాయె జీవితం వాడిపోదే వీడిపోదే ముల్లులాగా గిల్లుతోంది జ్ఞాపకం ఏ పెద్దమ్మ కూర్చుందో నెత్తిమీద పోటుగాడిలాగా పాటించ మరియాదా నా కొమ్మను నేనే నరుకున్న కాదా తలుచుకుంటే పొంగుతోంది బాధ ఏమి చెప్పను మామ అరేయ్ ఎంతని చెప్పను మామ అడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ విశ్వదాభిరామ వినుర వేమా గొంతు దిగని గరళమే ర ప్రేమ విశ్వదాభిరామ వినుర వేమా గొంతు దిగని గరళమే ర ప్రేమ అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి అన్న తంబీ లేరులే అన్ని నువ్వే అనుకున్న ప్రేమ చేతులారా చెయ్యి జారిపోయెనే ఈ సోలో లైఫులోన ఒక్క క్షణము ఎందుకొచ్చిందో ఇంత కాంతి వెళ్లిపోను సర్లే అనుకున్న సర్దుకోలేకున్నా అగ్నిగుండం మండుతోంది లోన ఏమి చెప్పను మామ అరేయ్ ఎంతని చెప్పను మామ ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ విశ్వదాభిరామ వినుర వేమా గొంతు దిగని గరళమే ర ప్రేమ విశ్వదాభిరామ వినుర వేమా గొంతు దిగని గరళమే ర ప్రేమ
Naa prema kathaku nene kada villanu naa raatha naade thappu evaridananu naa prema kathaku nene kada villanu naa raatha naade thappu evaridananu arey gunde theesi danamichinanu prema karnudalle pongipoyanu kanaraani gayamai ponu ponu kanneeti thadini lona dachinanu Emi cheppanu maama arey enthani cheppanu maama aadi thappani prema idi gadi tappina prema vishwadabhirama vinura vemaa gonthu digani garalame ra prema vishwadabhirama vinura vemaa gonthu digani garalame ra prema Kannu naade velu naade chitikelone cheekataaye jeevitham vaadipode veedipode mullulaga gilluthondi gnapakam yee peddamma kurchundo nettimeeda potugaadilaga paatincha mariyada naa kommanu nene narukunna kaadaa thaluchukunte ponguthondi baadha emi cheppanu maama arey enthani cheppanu maama aadi thappani prema idi gadi tappina prema vishwadabhirama vinura vemaa gonthu digani garalame ra prema vishwadabhirama vinura vemaa gonthu digani garalame ra prema Amma ledu nanna ledu akka chelli anna thambi lerule anni nuvve anukunna prema chethulaara cheyyi jaripoyene ee SOLO lifulona okka kshanamu endukochindoo intha kanthi velliponu sarlee anukunna sardukolekunnaa agnigundam manduthondi lona Emi cheppanu maama arey enthani cheppanu maama aadi thappani prema idi gadi tappina prema vishwadabhirama vinura vemaa gonthu digani garalame ra prema vishwadabhirama vinura vemaa gonthu digani garalame ra prema
  • Movie:  Solo
  • Cast:  Nara Rohith,Nisha Agarwal
  • Music Director:  Mani Sharma
  • Year:  2011
  • Label:  Aditya Music