• Song:  Marumallela vaana
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Hemachandra

Whatsapp

మరుమల్లెలా వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న తారకవి ఎన్ని తళుకులో చాలవే రెండు కన్నులు మురిసినవి ఎన్ని మెరుపులో చూసి తన లోని ఓంపులు లాగి నన్ను కొడుతున్న లాలీ పడినట్టుంది విసుగు రాదు ఏమన్నా చంటి పాపాన మరుమల్లెలా వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న జక్కన చెక్కిన శిల్పమే ఇక కనపడదే ఆ చైత్రము ఏ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే సృష్టిలో అద్భుతం నువ్వే కదా కాదనగలరా నిమిషానికే క్షణాలను ఓ లక్షగా మార్చే మనరా అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో నీ లాంటి అందాన్ని తట్టుకో లేరేమో శ్రీ రాముడే శ్రీకృష్ణుడై మారేంతల ఆయువై నువ్వు ఆశవై ఓ గోషావై నువ్వు వినపడవా ప్రతి రాతిరి నీవు రేపటి ఓ రూపమై చెలి కనపడవా తీయని ఈ హాయిని నేనేమని కేనగలను ధన్యోష్మి అని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను మనువాడ మన్నారు సప్త ఋషులంతా కొనియాడుతున్నారు అష్ట కవులే అంతా తారాగణం మనమే అని తెలిసిందెలా మరు మల్లెల వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న తారకవి ఎన్ని తళుకులో చలవే రెండు కన్నులు మురిసినవి ఎన్ని మెరుపులో చూసి తన లోని వంపులు లాగి నన్ను కొడుతున్న లాలీ పడినట్టుంది విసుగు రాదు ఏమన్నా చంటి పాపన
Marumallela vaana mruduvaina na cheli paina Virisina navvullo muthyale pogesthunna Tarakavi yenni talukulo chalave rendu kannulu Murisinavi yenni merupulo choosi tana loni vampulu Lagi nannu kodutunna lali padinattunde Visgu raadu yemanna chanti papana Marumallela vaana mruduvaina na cheli paina Virisina navvullo mutyale pogesthunna Jakkana chekkina shilpame ika kanapadade Aa chaitramu ee greashmamu ninu choodaga selavadigenule Srushtilo adbutam nuvve kada kadanagalara Nimishanike kshanalanu o lakshaga marche manara Alanati yuddale jarugutayemo Nee lanti andanne tattuko leremo Sree ramude srikrishnudai marentala Ayuvai nuvvu ashavai o goshavai nuvvu vinapadava Prati ratiri nivu repati o rupamai cheli kanapadava Tiyani ee hayini nenemani anagalanu Danyoshmi ani ee janmani neekankitam mudipadagalanu Manuvada mannaru sapta rushulanta Koniyadutunnaru astha kavule anta Taraganam maname ani telisindela Maru mallela vana mruduvaina na cheli paina Virisina navvullo mutyale pogesthunna Tarakavi yenni talukulo chelave rendu kannulu Murisinavi yenni merupulo choosi tana loni vampulu Laagi nannu kodutunna lali padinattunde Visgu raadu yemanna chanti papana
  • Movie:  Solo
  • Cast:  Nara Rohith,Nisha Agarwal
  • Music Director:  Mani Sharma
  • Year:  2011
  • Label:  Aditya Music