• Song:  No Pelli
  • Lyricist:  Raghuram
  • Singers:  Armaan Malik

Whatsapp

నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి భరించలేవు నువ్వు పెళ్ళికి ఉన్న యాతన ఈమాట చెప్పినాడు ఎప్పుడో వేమన పగోలకు ఐన వద్దు ఇంత పెద్ద వేదన పెళ్లంటెయ్ ఫుల్లు రోదన మ్యారేజ్ అంటే ఓఓఓ లగేజ్ సోదర నువ్వు మోయలేవు రా ఈ బంధాల గోల సంసార సాగరం నువ్వు ఈదలేవు రా నటేట మునుగుతావ్ రా పెళ్లంటే టార్చురే ఈ రా ఫ్యాక్చర్ ఏఏ రా పంక్చర్ ఏఏ రా రిక్చర్ ఏఏ రా బి కేర్ ఫుల్ సోదరా నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి భరించలేవు నువ్వు పెళ్ళికి ఉన్న యాతన ఈమాట చెప్పినాడు ఎప్పుడో వేమన పగోలకు ఐన వద్దు ఇంత పెద్ద వేదన పెళ్లంటెయ్ ఫుల్లు రోదన పెళ్లి వొదంటే ఎల్లా ఎందుకు ఈ గోలా యు గాట్ ఆ మెక్ ఇట్ గొన్న సి ఇట్స్ షైన్ లైఫ్ ఏఏ కలర్ ఫుల్ అంతేయ్ అమ్మాయి ఉంటెయ్ నీ జంట తోడుగా ఉండగా పండగేయ్ నీ ఫ్రీడమ్ ఏ పోయెంతల నీ కింగ్ డాం ఏ కూలిపోవాలా డెడ్ ఎండ్ లో ఆగిపోతేయ్ ఎలా లైఫ్ ఉండాలి వీకెండ్ లా ని కున్న స్పేస్ నీ ని కున్న పేస్ నీ ని కున్న పీస్ నీ డిస్టర్బ్ చేసుకోకు ఎడారి దారిలో ఒయాసిస్ వేటకై ప్రయాణ మెంచుకోకు పెళ్లంటే కాటు వేసే నాగు పాము నువ్వు గెలవలేవు ని గేమ్ బి కేర్ ఫుల్ సోదరా నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి నో పెళ్లి దాన్ తల్లి ఈ తప్పే చేయకు ర వెళ్లి
No Pelli Dan Thalli ee Thappe Cheyaku Ra velli No Pelli Dan Thalli ee Thappe Cheyaku Ra velli Barinchalevu Nuvu Pelliki Unna Yathana E mata Cheppinadu Eppudo Vemana Pagolaku Aina Vadhu Intha Pedda Vedana Pellantey Fullu Rodhana Marriage Ante Ooo Laguage Sodara Nuvu Moyalevu Raa Ee bandhala Gola Samsaara Sagaram Nuvu Eedalevu Raa Nateta Munuguthav Raaa Pellante Torchure Ee Raa Facture Ee Raa Puncture Ee Raa Ructure Ee Raa Becarefull Sodaraa No Pelli Dan Thalli ee Thappu Em Cheyaku Ra velli No Pelli Dan Thalli e Thappu Em Cheyaku Ra velli Barinchalevu Nuvu Pelliki Unna Yathana Emata Cheppinadu Eppudo Vemana Pagoloku Aina Vadhu Intha Pedda Vedana Pellantey Fullu Rodhana Pelle Vodhantee Ellaa Endhuku Ee Golaa You Got A Make It Gonna See Its Shine Life Ee Colorfull Anthey Ammai Untey Nee Janta Thoduga Undaga Pandagey Nee Freedeom Yeee Poenthala Nee kingdom Koolipovala Dead End Loo Agipothey Ela Life Undali Weekend Laaaa Ni Kunna Space Neeee Ni Kunna Pace Neee Ni Kunna Peice Neee Disturb Cheskoku Edari Dariloo Oasis Vetaki Kai Prayana Menchukoku Pellante Katu Vese Nagu Papu Nuvvu Gelavalevu Ni gamu Be Careful Sodaraaa No Pelli Dan Thalli e Thappu Em Cheyaku Ra velli No Pelli Dan Thalli Dan Thanlli e Thappu Em Cheyaku Ra velli
  • Movie:  Solo Brathuke So Better
  • Cast:  Nabha Natesh,Sai Dharam Tej
  • Music Director:  SS Thaman
  • Year:  2020
  • Label:  Aditya Music