బల్బు కనిపెట్టినోడికే బ్రతుకు సిమ్మసీకటై పోయిందే
సెల్లు ఫోను కంపినోడికే సిమ్ము కార్డే బ్లాకై పోయిందే
రూటు సూపే గూగులమ్మనే ఇంటి రూటునే మర్సిపోయిందే
రైటు టైం సెప్పే వాచ్ కే బ్యాడు టైమే స్టార్టై పోయిందే
అగ్గిపుల్ల నేనే మెల్లగా కాల్చుతుంటే సొంత కొంపనే ఫుల్లుగా అంటుకున్నాదే
పాస్ట్ లైఫ్ లో నేను చెప్పినా ఎదవ మాటే బ్రైట్ ఫ్యూచరే నీలా తగలబెట్టిందే
ఒగ్గేసి పోకే అమృత నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్నా అమృత నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా
ఒగ్గేసి పోకే అమృత నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్నా అమృత నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా
5 స్టార్ చాక్లెట్ ఇచ్చి బుజ్జగించ చిన్న పిల్లవు కాదే
ఫెవికాల్ కన్నా గట్టిగ ఫిక్సయ్ చుక్కలు చూపిస్తావే
చెంప మీద ఒక్కటిద్దామంటే చెయ్యే రావట్లేదే
హుగ్గు చేసుకొని చెప్దామంటే భగ్గుమంటావన్నా భయమే
బండరాయి లాంటి మైండ్ సెట్టు మార్చి
మనసుతోటి లింకు చేస్తే బాగుపడతవే
నీ హార్ట్ గేటు తెరిచి నీలో తొంగి చూడే
నా బొమ్మనే గీసి ఉంది నాపై లవ్వుందే
ఒగ్గేసి పోకే అమృత నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్నా అమృత నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా
ఒగ్గేసి పోకే అమృత నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్నా అమృత నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా