• Song:  Untale Untale
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Malavika

Whatsapp

చిరు గాలిలా నలు వైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే ఏనాడో రాసుండేలే కనుకే నీ తోడయ్యాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె చిరు నవ్వుల తిరణాల్లాంటి నీ ప్రేమను చవి చూశాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె చిరు గాలిలా నలు వైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే
Chiru gaalila nalu vaipula Nee haayi sparsha nannu veedipodhule Untale untale nee vente untale Yenaadaina yeppatikaina neetho untale Untale untale nee vente untale Nedu repu yenaadu nee jantai untale Yenado rasundele Kanuke nee thodayyale Ee janmaku naku inkem kavale Chiru navvula thirunallanti Nee premanu chavi choosale Ee janmaku naku inkem kavale Chiru gaalila nalu vaipula Nee haayi sparsha nannu veedipodhule Untale untale nee vente untale Yenaadaina yeppatikaina neetho untale Untale untale nee vente untale Nedu repu yenaadu nee jantai untale
  • Movie:  Soggade Chinni Nayana
  • Cast:  Lavanya Tripathi,Nagarjuna,Ramyakrishna
  • Music Director:  Anup Rubens
  • Year:  2016
  • Label:  Aditya Music