• Song:  Nee Navve
  • Lyricist:  Balaji
  • Singers:  Shreya Goparaju,Dhanunjay

Whatsapp

నీ నవ్వే హాయిగా వుంది ఈ ఊసే కొత్తగ వుంది ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది నీ మాటే నా మౌనంలో నీ శ్వాసే నా గుండెల్లో నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో ఏంటండి సారూ మీరేనా మీరు ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు హొ హొ హొ హొ హొ ప్రతిక్షణమూ మనసుపడే కలలుకనే నేనే అర్ధం కానా రుస రుసలే చూపిస్తున్న నను దూరం చేస్తూవున్నా నాకోసం ఓ క్షణమయినా ఆలోచిస్తే చాలన్నా నిన్నల్లో ఊపిరి నువ్వే నా రేపటిలో ఆయువు నువ్వే నీకోసమే నే మారన నీతోడిలా నాతోడుగా వుంటే హొ హొ హొ హొ హొ తడబడితే పెదవులిలా కనపడదా నాలో నీపై ఆశ నీ చల్లని మాటల కోసం లోలోపల ఎదురే చూసా నీ ముద్దుముచ్చట కోసం పడిగాపులు ఎన్నో కాసా చుక్కల్లో జాబిలి నువ్వే నా గుండెల్లో వెన్నెల కావే నీ శ్వాసలో ఈ గాలిలా నూరేల్లిలా నే వుండిపోతాలే హొ హొ హొ హొ హొ నీ నవ్వే హాయిగా వుంది ఈ ఊసే కొత్తగ వుంది ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది నీ మాటే నా మౌనంలో నీ శ్వాసే నా గుండెల్లో నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో ఏంటండి సారూ మీరేనా మీరు ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు హొ హొ హొ హొ హొ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

nee navve haayiga vundhe ee oose kothaga vundhe inninnallu intha maya yemaipoendhe nee maate naa mounamlo nee swase na gundello nannu nenu chusukunta acchamga neelo entandi saaru meerena meeru ee premalo maha muddhugunnaru ho ho ho ho ho [nee navve] prathi khanamu manasupadi kalalukane nene ardam kaana rusa rusale choopisthunna nanu dhooram chesthuvunna naakosam o khanamaina aalochisthe chaalanna ninnallo voopiri nuvve naa repatilo aayuvu nuvve neekosame ne maarana neethodila naathoduga vunte ho ho ho ho ho [nee navve] thadabadithe pedavulila kanapadada nalo neepai aasa nee challani matala kosam lolopala yedhure chusa nee mudhumuchata kosam padigaapulu yenno kasa chukkallo jaabili nuvve naa gundello vennela kaave nee swasalo ee gaalila noorellila ne vundipothale ho ho ho ho ho nee navve haayiga vundhe ee oose kothaga vundhe inninnallu intha maya yemaipoyindhe nee maate naa mounamlo nee swase naa gundello nanu nenu chusukunta acchamga neelo yentandi saaru meerena meeru ee premalo maha muddhugunnaru ho ho ho ho ho

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Soggade Chinni Nayana
  • Cast:  Lavanya Tripathi,Nagarjuna,Ramyakrishna
  • Music Director:  Anup Rubens
  • Year:  2016
  • Label:  Aditya Music