• Song:  Dikka Dikka Dum Dum
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Nagarjuna,Dhanunjay,Mohana Bhogaraju

Whatsapp

డుంగ డుంగ డుంగ్ డుంగ్ డుంగ డుంగ డుంగ్ డుంగ్ డుంగ డుంగ డుంగ్ డుంగ్ డుంగ డుంగ డుంగ్ డుంగ్ డుంగ డుంగ డుంగ్ డుంగ్ డుంగ డుంగ డుంగ్ డుంగ్ ఏస్కో ఎయి ముంతలో కళ్ళు ఊరిస్తావుంటే ఓ సుక్క ఏసేయ్యారో వొంటిలో వేడి తన్నేస్తావుంటే ఓ పట్టు పట్టెయ్యరో కల్లుకోసం వచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు కళ్ళ ముందు అందమంటే తస్సాదియ్యా తప్పుకోడు సంబరాలు చేసుకోరా సోగ్గాడే చిన్ని నాయన హాయ్ అరేయ్ డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం అబ్బా -బ్బ -బ్బ -బ్బ ఎం వుపుతున్నారే యో యో యో యో యో యో ఏ ఏ యో యో యో యో ఏ అరేయ్ మూడొచ్చినప్పుడే జింగిలలో నువ్వు గోడెక్కి దూకరో జింగిలలో మరి నాలాగా యెవ్వడు జింగ్గీలాలో నీకు బొట్టెట్టి చెప్పడు జింగిలలో అరేయ్ గొంతులోకి జారుతున్న ఒక్కొక్క చుక్క గంతులేసి ఆడమన్నదే అరేయ్ పుట్టుమచ్చ చూడగానే లేనిపోని ఉక్క చుట్టుముట్టి చంపుతున్నదే గంప గుట్ట -కోస్తావా గాజుల్ని తెస్తాను పంపు షెడ్డు -కోస్తావా పట్టిలు తెస్తాను వంగ తోట -కోస్తా నంటే రాసి ఇస్తా వీలునామా హాయ్ అరేయ్ డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం గోడ చాటుకెళ్ళి ఆడ ఈడగిళ్లి డిక్క డిక్క డుం డుం అరేయ్ అరేయ్ అరేయ్ అరేయ్ కుర్రోడు సూపర్ -ఓ జింగిలాలో బోలెడున్నది మ్యాటర్ -ఓ జింగిలాలో ట్రాక్ ఎక్కాడు సూడరో జింగ్గీలాలో ఇంకా తగ్గేది లేదురో జింగ్గీలాలో అరేయ్ తేనెటీగ కుట్టినట్టు చెప్పలేని చోట నొప్పి నొప్పి నొప్పి -గున్నది అరేయ్ లేనిపోని కొరికేదో రంకెలేసుకుంటూ రయ్యి రయ్యి రయ్యి -మన్నది ఆవలింత -లున్నవి రావేంటో ఎప్పుడు కౌగిలింత ఒక్కటే కావాలి ఇప్పుడు ముట్టుకుంటే కందిపోయే అందమున్న సిన్నదాన అరే డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం అరేయ్ మోగిపోద్ది డప్పు నిప్పు మీద ఉప్పు డిక్క డిక్క డుం డుం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dunga dunga dung dung Dunga dunga dung dung Dunga dunga dung dung Dunga dunga dung dung Dunga dunga dung dung Dunga dunga dung dung yesko yeyi munthalo kallu ooristhavunte o sukka yeseyyaro vontilo vedi thannesthavunte o pattu patteyyaro kallukosam vachinodu muntha daachi pettukodu kalla mundu andhamunte thassadiyya kappukodu sambaralu chesukora soggadu chinni nayana hoi arey Dikka Dikka Dum Dum Dikka Dikka Dum Dum Dikka Dikka Dum Dum Dikka Dikka Dum Dum Dikka Dikka Dum Dum Dikka Dikka Dum Dum abba-bba-bba-bba em vuputhunnare yo yo yo yo yo yo ye ye yo yo yo yo ye arey mudochinappude jingilaalo nuvvu godekki dookaro jingilaalo mari naalaga yevvadu jingilaalo neeku bottetti cheppadu jingilaalo arey gonthuloki jaaruthunna okkokka chukka ganthulesi aadamannadhe arey puttumacha choodagane leniponi vukka chuttumutti champuthunnadhe gampa gutta-kosthava gaajulni thesthanu pampu sheddu-kosthava pattilu thesthanu vanga thota-kostha nante raasi istha veelunama hoi arey Dikka Dikka Dum Dum Dikka Dikka Dum Dum Dikka Dikka Dum Dum goda chaatukelli aada eedakelli dikka dikka dum dum arey arey arey arey kurrodu super-o jingilaalo boledunnadhi mater-o jingilaalo track yekkadu soodaro jingilaalo inka thaggedi leduro jingilaalo arey teneteega kuttinattu cheppaleni chota noppi noppi noppi-gunnadhi arey leniponi korikedho rankelesukuntu rayyi rayyi rayyi-mannadhi aavalintha-lannavi raavento eppudu kougilintha okkate kaavali eppudu muttukunte kandipoye andhamunna sinnadhana arey Dikka Dikka Dum Dum Dikka Dikka Dum Dum Dikka Dikka Dum Dum arey mogipoddhi kappu nippu meeda vuppu dikka dikka dum dum

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Soggade Chinni Nayana
  • Cast:  Lavanya Tripathi,Nagarjuna,Ramyakrishna
  • Music Director:  Anup Rubens
  • Year:  2016
  • Label:  Aditya Music