అదిరా బన్న అదిరా బన్న పట్టు పట్టు పడుచులంతా చుట్టూ ముట్టు మన్మధుడే వచ్చినట్టు మంత్రమేసి లాగినట్టు కోరమీసా కట్టు అరేయ్ తెల్ల పంచ్చ కట్టు వీడి చూపే కనికట్టు పిల్ల పడకపోతే వొట్టు అదిరా బన్న అదిరా బన్న పట్టు పట్టు పడుచులంతా చుట్టూ ముట్టు మన్మధుడే వచ్చినట్టు మంత్రమేసి లాగినట్టు అదిరా బన్న బంగారు రాజా సోగ్గాడుకేలా తగ్గదులేల కన్నెపిల్లలు సుర్రు సున్నేరా కొంటె చేష్టల దుమ్ము దుమ్మెర అరేయ్ పాపలున్న ఇల్లు అరేయ్ నీకవి అత్తిల్లు నిను మెచ్చే వాకిళ్లు రా రమ్మన్నవి వేళ్ళు అదిరా బన్న కొట్టు కొట్టు పిడికిలి బిగబట్టి కొట్టు పడితే ఇక లేవనెట్టు మళ్ళెప్పుడు పుట్టనట్టు ఎందరున్నా చుట్టూ నిమిషం లో పడగొట్టు పైవాడే నీజట్టు నిను తాకలేరు ఒట్టు అదిరా బన్న
adhira banna adhira banna pattu pattu paduchulantha chuttu muttu manmadhude vacchinattu manthramesi laaginattu korameesa kattu arey thella panccha kattu veedi choope kanikattu pilla padakapothe vottu adhira banna adhira banna bangaru raja soggadukela thaggadulela kannepillala surru sunnera konte chestala dhummu dhummera arey paapalunna ellu arey neekavi adhe-illu ninu meche vaakillu raa rammannavi vellu adhira banna kottu kottu pidikili bigabatti kottu padithe eka levanattu malleppudu puttanattu yendarunna chuttu nimisham lo padagottu paivaade neejattu ninu thaakaleru vottu adhira banna
Movie: Soggade Chinni Nayana Cast: Lavanya Tripathi,Nagarjuna,Ramyakrishna Music Director: Anup Rubens Year: 2016 Label: Aditya Music