• Song:  Mana Friendalle
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Suchith Suresan,Nagaraj

Whatsapp

మన ఫ్రెండల్లే ఇంకెవాడుంటాడు ఎవడుంటాడు ఎవడుంటాడు జనమందరిలో తానొకడెంకాదు ఒక్కడేంకాదు ఒక్కడేంకాదు మన గుండెల్లోనే ఉన్నవాడు ఉన్నవాడు ఉన్నవాడు కను పాపాలకేందుకు ఎదురై రాడు ఎదురై రాడు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు నమ్మకమే వాడు నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చమ్మయ్యాడు చమ్మయ్యాడు చమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవాడుంటాడు జనమందరిలో తానొకడెంకాదు ఒక్కడేంకాదు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపాలకేందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కోనీడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకటం ఓ అద్భుతం అంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తన లాగే జీవించేట్టు మన దారే మార్చేసాడు నలు దిక్కులు చెరిపే రేఖై వాడు సూరీడికి తురుపు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవాడుంటాడు జనమందరిలో తానొకడెంకాదు ఒక్కడేంకాదు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపాలకేందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చమ్మయ్యాడు ఒకడెం కాదు ఒకడెం కాదు ఉన్నవాడు ఉన్నవాడు వాడు వాడు వాడు
Mana friendalle inkevaduntadu Evaduntadu evaduntadu Janamandharilo taanokademkadu Okkademkadu okkademkadu Mana gundellone unnavaadu Unnavaadu unnavaadu Kanu papalakenduku edurai raadu Edurai raadu edurai raadu Mana navvullo nammakame vaadu Nammakame vaadu nammakame vaadu Mari champalakenduku chammayyadu Chammayyadu chammayyadu Mana friendalle inkevaduntaadu Janamandharlo thaanokademkadu Mana gundellone unnavaadu Kanu papalakenduku edurai raadu Mana navvullo nammakame vaadu Mari champalakenduku chammayyadu Ninnati daarini prasnisthadu Thaane reepati baatani srusthisthadu Niddura maatuna dakkoneedu mana kalalaku pagatini chupisthadu Brathakatam o adbhutam antu prathi nimisham jeevisthadu Thana lage jeevinchettu mana daare marchesaadu Nalu dikkulu cheripe rakkai vaadu sureediki thurupu dikkavthadu Mana suryudu thanai veligina vaadu Ee mabbula chatuna dakkunaadu Mana friendalle inkevaduntaadu Janamandharlo thaanokademkadu Mana gundellone unnavaadu Kanu papalakenduku edurai raadu Mana navvullo nammakame vaadu Mari champalakenduku chammayyadu Okadem kadu okadem kadu Unnavadu unnavadu Vadu vadu vadu
  • Movie:  Snehithudu
  • Cast:  Ileana D'Cruz,Jiiva,Vijay Joseph
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2009
  • Label:  Aditya Music