• Song:  Ileana Chitti
  • Lyricist:  NA
  • Singers:  Javed Ali,Sunidhi chauhan,Vijay Prakash

Whatsapp

ఇలియానా చిట్టి బెలియానా లిల్లియానా చిల్లియనాః నీ నడుమంటే ఉండీలేనిదేనా ముచ్చటికైనా దొరికేనా ఇది చిత్తడి పుత్తడి మెరుగు ముదోచ్చే పుట్ట గొడుగు నా నడుమున అంగుళమడుగు డుగు డుగు డుగుహః రస రంగుల పొంగుల ఫిగరు నీ తళుకే తార నగదు నా దిస్టే నీకు తగులు గులు గులు గులూహ్హ్ అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి నీమెను హంగుల హోలీ గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ లొల్లిలొల్లి చలగాటమాడన డైలీ అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి నీమెను హంగుల హోలీ గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ ఈ లొల్లిలొల్లి చలగాటమాడుకో డైలీ జగనాలా సుకుమారి తక దినకు సరుకు అదిరిందే సుడి గాలై దరి చేరి నన్ను చిటుకు పుట్టుకులు అడిగిందే నిలువెల్లా పొలమారి కాసి ఉడుకు చురుకు ముదిరినదే పనిమాల పట్టు జారి ఇంకా మెలిక పడక తపదందే నా గువ్వా పండే (హాయి ) అల్లాడే ఈడే (హాయి ) నువ్వు కావలందే రుచి చూడందే నిద్దరోధే అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి నీమెను హంగుల హోలీ గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ లొల్లిలొల్లి చలగాటమాడుకో డైలీ ఇధరాన ఇదిగోన చిరు లవంగి చిగురు నజరానా సరసాల జరలోన నా పెదవి చెరుకు ఇచ్చుకొన సొగసైన పరువనా అగుపడని పొగలు రగిలేనా చలికూన చెలికూన నీకు చినుకు జలకు తగిలేన నువ్వు ఛాంగీస్హ్ ఖన నీ స్వీటీకిస్ నేనా నీ ముట్టడి లోన నా అందం ఖజకిస్థాన్ ఆహ్ ఇలియానా చిట్టి బెలియానా లిల్లియానా చిల్లియనాః నీ నడుమంటే ఉండీలేనిదేనా ముచ్చటికైనా దొరికేనా ఇది చిత్తడి పుత్తడి మెరుగు ముదోచ్చే పుట్ట గొడుగు నా నడుమున అంగుళమడుగు డుగు డుగు డుగుహః రస రంగుల పొంగుల ఫిగరు నీ తళుకే తార నగదు నా దిస్టే నీకు తగులు గులు గులు గులూహ్హ్ అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి నీమెను హంగుల హోలీ గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ లొల్లిలొల్లి చలగాటమాడుకో డైలీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ileana chitti belliana lilliyaana chilliyanaah Nee nadumante undilenidhena Muchatikaina dorikena Idhi chitthadi buthadi merugu Mudhoche putta godugu Naa nadumuna angulamadugu dugu dugu duguuh Rasa rangula pongula figaru Nee thaluke thara nagadhu Naa diste neeku thagulu Gulu gulu guluuhh Allibilli jallibelli malli jaajimalli Neemenu hangula holyih Gichigilli golly to new delhi lollilolli chalagaatamadana daily Allibilli jallibelli malli jaajimalli Neemenu hangula holyih Gichigilli golly to new delhi lollilolli chalagaatamaduko daily Jaganala sukumari thaka dinaku Saruku adhirindhe Sudi galai dare chere Nannu chittuku puttukulu adigindhe Nelluvella polamare kase Uduku churuku mudirendhe Panimala pattu jare Inka melika padaka thapadhandhe Naa guvva pande (haaya) Allade ide (haaya) Nuvu kavlandhe Ruchi chudande nidharodhe Allibilli jallibelli malli jaajimalli Neemenu hangula holyih Gichigilli golly to new delhi lollilolli chalagaatamaduko daily Idharaana idhigona Chiru lavangi chiguru najarana Sarasala jaralona Na pedavi cheruku ichukona Sogasaina paruvanaa Agupadani pogalu ragilena Chalikuna chelikuna Neku chinuku jalaku tagilena Nuvu changizh khana Nee sweetkiss nena Nee muttadi lona Naa andam khazkisthaan aah Ileana chitti belliana lilliyaana chilliyanaah Nee nadumante undilenidhena Muchatikaina dorikena Idhi chitthadi buthadi merugu Mudhoche putta godugu Naa nadumuna angulamadugu Dugu dugu duguuh Rasa rangula pongula figaru nee thaluke thara nagadhu Naa diste neeku thagulu Gulu gulu guluuhh Allibilli jallibelli malli jaajimalli Neemenu hangula holyih Gichigilli golly to new jalli lollilolli chalagaatamaduko daily

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Snehithudu
  • Cast:  Ileana D'Cruz,Jiiva,Vijay Joseph
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2009
  • Label:  Aditya Music