• Song:  Snehamante Idera
  • Lyricist:  kulasekhar
  • Singers:  Tippu,Krishnam Raju

Whatsapp

స్నేహమంటే ఊపిరి కదరా ప్రేమను పంచె గుణమే కదరా దేవుని గుడిలో హారతి లాగా తూరుపు దిక్కున వేకువలాగా కిల కిల గువ్వుల సవ్వడి లాగా మధురం కదరా అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మరా పెద్దాన్నా కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా ఊరు చివరా ఈతలాడినా చెరువు గురుతుందీ బడిని మాని పడక వేసినా అరుగు గురుతుందీ కోతి కొమ్మాచ్చాటల్లోనా ఆలా పిళ్ళం గోడుల్లోనా చిన్నప్పటి స్నేహం బాగుంది ఏటా జరిగే జాతర్లోనా మన మద్దెల పండుగలోనా ఆ అల్లరి ఇంకా బాగుంది చూడరా చలాకి స్నేహం పాడరా ఉషారు గీతం తీరని రుణాలబంధం సుమాల గంధం స్నేహమేరా అర్రే స్నేహమంటే చాలన్నా ఏది లేకున్నా కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మరా పెద్దాన్నా కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా వాన చినుకే నెల తల్లితో చెలిమి కోరింది ఉరకలేసే ఏరు పడవతో చెలిమి చేసిందీ ఆ నింగి నెలల్లోనా కొండా కోణాల్లోనా తీయ తియ్యని స్నేహం దాగుంది ఎడడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్నా ఇక ఇంతకూ మించిన దేముందీ చూడరా పవిత్ర బంధం వారేవా ఇదేమి చిత్రం సృష్టికి అనాదిగాను పునాదిగాను ఈ స్నేహమేరా స్నేహమంటే చాలన్నా ఏది లేకున్నా కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఊపిరి కదరా ప్రేమను పంచె గుణమే కదరా దేవుని గుడిలో హారతి లాగా తూరుపు దిక్కున వేకువలాగా కిల కిల గువ్వుల సవ్వడి లాగా మధురం కదరా అర్రే స్నేహమంటే చాలన్నా ఏది లేకున్నా కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మరా పెద్దాన్నా కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా
Snehamante oopiri kadaraa Premanu panche guname kadaraa Devuni gudilo haarati laagaa Toorupu dikkuna vekuvalaagaa Kila kila guvvula savvadi laagaa madhuram kadaraa Arre snehamunte chaalannaa Edi lekunnaaa Kala kaalamitta kalisundaam evvaru yemannaa Snehamante ideraa nammara peddaanna Kala kaalamitta kalisundaam evvaru yemannaa Ooru chivaraa eetalaadinaa cheruvu gurutundee Badini maani padaka vesinaa arugu gurutundee Koti kummaacchaatallonaa ala pillam godullonaa Chinnappati sneham baagundee Eta jarige jaatarlonaa mana maddela pandugalonaa Aa allari inkaa baagundee Choodaraa chalaaki sneham Paadaraa ushaaru geetam Teerani runaala nabdham sumaala gandham snehameraa Snehamunte chaalannaa Edi lekunnaaa Kala kaalamitta kalisundaam evvaru yemannaa Snehamante ideraa nammara peddaanna Kala kaalamitta kalisundaam evvaru yemannaa Vaana chinuke nela tallito chelimi korindee Urakalese Eru padavato chelimi chesindee Aa ningi nelallonaa konda konallonaa Tiya tiyyani sneham daagundee Edadugula bandham kannaa Mana bandham yento minnaa Ika intaku minchina demundee Choodaraa pavitra bandham vaarevaa idemi chitram Srushtiki anaadigaanu punaadigaanu ee snehameraa Snehamunte chaalannaa Edi lekunnaaa Kala kaalamitta kalisundaam evvaru yemannaa Snehamante oopiri kadaraa Premanu panche guname kadaraa Devuni gudilo haarati laagaa Toorupu dikkuna vekuvalaagaa Kila kila guvvula savvadi laagaa madhuram kadaraa Arre snehamunte chaalannaa Edi lekunnaaa Kala kaalamitta kalisundaam evvaru yemannaa Snehamante ideraa nammara peddaanna Kala kaalamitta kalisundaam evvaru yemannaa
  • Movie:  Snehamante Idera
  • Cast:  Bhumika Chawla,Nagarjuna,Prathyusha,Sumanth
  • Music Director:  Shiva Shankar
  • Year:  2001
  • Label:  Aditya Music