నా పెదవికి నవ్వులు నేర్పావూ ప్రియా నీకు జోహారు
నా కనులకు కలలే చూపావే చెలి చంతకే చేరు
ఎదె ఉండిపో నా మదిలో ఉండిపో సుదవై సఖివై
మన కల ఇక కథలుగా సాగాలీ
మన కథ ఒక చరితగా వెలగాలీ
నా పెదవికి నవ్వులు నేర్పావూ ప్రియా నీకు జోహారు
ఏ దివేనో బంధమై అల్లుకుందీ
ఈ దేవినే అందుకో కానుకందీ
నువ్వు పక్కనుంటే ఎండే చల్లగున్నదీ
నువ్వు ముట్టుకుంటే ముల్లె మల్లెలైనవీ
నువ్వు నా ప్రాణమై నీ ప్రేమతో నడిపించావా
నా పెదవికి నవ్వులు నేర్పావూ ప్రియా నీకు జోహారు
నా నుదిటిపై కుంకుమయి నిలిచిపోవా
నా ఇంటికే దీపమై నడిచిరావా
వేళా ఊహలందు నిన్నే దాచుకుంటినీ
కోటి ఆశలందు నిన్నే చూసుకుంటినీ
నువ్వు నా చూపువై నా ఊపిరై ప్రేమించావా
నా పెదవికి నవ్వులు నేర్పావూ ప్రియా నీకు జోహారు
నా కనులకు కలలే చూపావే చెలి చంతకే చేరు
ఎదె ఉండిపో నా మదిలో ఉండిపో సుదవై సఖివై
మన కల ఇక కథలుగా సాగాలీ
మన కథ ఒక చరితగా వెలగాలీ
Naa pedaviki navvulu nerpaavuu priyaa neeku johaaruu
Naa kanulaku kalale choopaave cheli chantake cheruu
Yade vundipo naa madilo undipo sudavai sakhivai
Mana kala ika kathaluga saagaalee
Mana katha oka charitaga velagaalee
Naa pedaviki navvulu nerpaavuu priyaa neeku johaaruu
E devino bandhamai allukundee
Ee devine anduko kaanukandee
Nuvvu pakkanunte ende challagunnadee
Nuvvu muttukunte mulle mallelainavee
Nuvu naa praanamai nee premato nadipinchavaa
Naa pedaviki navvulu nerpaavuu priyaa neeku johaaruu
Naa nuditipai kunkumai nilichipovaa
Naa intike deepamai nadichiraavaa
Vela oohalandu ninne daachukuntinee
Koti aasalandu ninne choosukuntinee
Nuvu naa choopuvai naa oopirai preminchavaa