చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే పెదవి మీద సిగ్గు లన్ని పైట చాటు దాచకే ముద్దు కోరి చెంతకొస్తే సిగ్గులెందుకే నీ నవ్వే సింగారమో నీ పలుకే బంగారమే నీ ముద్దో మందారమో హోం రోజా రా రా రా రా రా ప్రియుడా నీ ప్రేమలోనే పులకరించి పోయానే మాటలన్నీ మాయాచేసి ప్రేమకు వల వేసా ప్రేమ మైకం పొందిన వేళా మౌనం సాధించా కన్నులు నాల్గు కలిసినవేలా భాషకు చోటేదీ మౌనం పాడే ఆలాపనకు మించించినదేముందీ మాటలే మనసుకి బరువైతే మౌనమే కానుక అవుతుందీ మౌనమను భాషే రాకుంటే ప్రేమ ఇక వ్యర్థం అవుతుందీ ఈ ప్రేమ భావనే నిజం నిజం ఎదో చెప్పాలనే ఉందీ గుండె ఝల్లుమంది సిగ్గుని చెందని పువ్వుని తుమ్మెద అంటాదులే ముద్దును పొందని సిగ్గుతో బుగ్గలు కందవులే చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే ప్రేమ కానుక పొందిన వేళా సర్వం మరిచానూ నా ప్రేమకు నిత్యం ప్రాణం పోసి కవినై పోయానూ తియ్యగా పలికిన స్వరమున జల్లున మనసే తడిసింది నీకై నిలచే నిన్నే తలచి ప్రాణం ఇస్తుంది యవ్వనము వయసుకు తోడైతే ఆశలకు పండుగ అవుతుందీ స్పర్శలో స్వరం కనుగొంటే జీవితం మధురసమవుతుందీ ఇక ఊరించేకె ప్రియా ప్రియా నీ అంద చందాలన్నీ చూసి కళ్ళు చెదిరే మదిలో దాగిన ఊహలో ఊపిరి నీవైఖరీ వద్దని కన్నులు మూసినా ఎదుటే నీవుంటివి చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే ప్రియుడా నీ ప్రేమలోనే పులకరించి పోయానే పెదవి మీద సిగ్గు లన్ని పైట చాటు దాచాకే ముద్దు కోరి చెంతకొస్తే సిగ్గులెందుకే నీ నవ్వే సింగారమో నీ పలుకే బంగారమే నీ ముద్దో మందారమో హోం రోజా రా రా రా రా రా చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే
Cheliyaa nee premalone paravasinchi poyaane Cheliyaa nee premalone paravasinchi poyaane Pedavi meeda siggu lanni paita chaatu daachake Muddu kori chentakoste siggulenduke Nee navve singaaramo nee paluke bangaaramo Nee muddo mandaaramo ho rojaa raa raa raa raa raa Priyudaa nee premalone pulakarinchi poyaane Maatalanni maayaachesi premaku vala vesaa Prema maikam pondina velaa mounam saadinchaa Kannulu naalgu kalisinavelaa bhaashaku chotedee Mounam paade aalaapanaku minchinchinademundee Maatale manasuki baruvaite Mouname kaanuka avutundee Mounamanu bhaashe raakunte Prema ika vyardam avutundee Ee prema bhaavane nijam nijam Edo chepaalane undee gunde jhallumandee Sigguni chendani puvvuni tummeda antadule Muddunu pondani siggulo buggalu kandavule Cheliyaa nee premalone paravasinchi poyaane Prema kaanuka pondina velaa sarvam marichaanuu Naa premaku nityam paanam posi kavinai poyaanuu Tiyyaga palikina swaramuna jalluna manase tadisindee Neekai nilachee ninne talachi paanam istundee Yavvanamu vayasuku todaite Aasalaku panduga avutundee Aasalo swaram kanugonte Jeevitam madhurasamavutundee Ika oorincheke priyaa priyaa Nee anda chandaalanni choosi kallu chedare Madilo daagina oohalo oopiri neevaikaree Vaddani kannulu moosinaa edute neevuntivee Cheliyaa nee premalone paravasinchi poyaane Priyudaa nee premalone pulakarinchi poyaane Pedavi meeda siggu lanni paita chaatu daachake Muddu kori chentakoste siggulenduke Nee navve singaaramo nee paluke bangaaramo Nee muddo mandaaramo ho rojaa raa raa raa raa raa Cheliyaa nee premalone paravasinchi poyaane
Movie: Snehamante Idera Cast: Bhumika Chawla,Nagarjuna,Prathyusha,Sumanth Music Director: Shiva Shankar Year: 2001 Label: Aditya Music