• Song:  Meesamunna Nesthama
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rajesh

Whatsapp

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడ ఎల్లేదిగిన పసివాడా ఎన్నటికీ నిను వీడ మీసమున్న నేస్తమా హోయ్ ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేప వేట కధలు మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కధలు పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నెల్లో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి వయసెంత మరచి కేరింతలడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటె వెన్నంటే ఉంటాయి మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ ఒక్క తల్లి సంతానమైన మనలాగా వుండగలరా ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా నువ్వు పెంచిన పిల్ల పాపాలకు కన్నా తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలన ఏ పుణ్యం చేసానో నే నీ స్నేహం పొందాను నా ప్రాణం నీదైన నీ చెలిమి ఋణం తీరేనా నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకొన స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడ ఎల్లేదిగిన పసివాడా ఎన్నటికీ నిను వీడ మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడ ఎల్లేదిగిన పసివాడా ఎన్నటికీ నిను వీడ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Meesamunna Nesthama Neeku Roshamekkuva Meesamunna Nesthama Neeku Roshamekkuva Roshamunna Nesthama Neeku Kopamekkuva Kopamekkuva Kaani Manasu Makkuva Snehaniki Chelikaada Dosti Ki Sarijoda Yelledhigina Pasivada Yennatiki Ninu Veeda Meesamunna Nesthama Hoi Yetigattu Chebuthundhi Adugu Mana Chepa Veta Kadhalu Marri Chettu Chebuthundhi Panchukoni Thinna Saddhi Ruchulu Cheruku Thota Chebuthundhi Adugu Aanaati Chilipi Panulu Tent-hall Chebuthundhi Ntr Stunt Bomma Kadhalu Parugeduthu Padipothu Aa Noothullo Eetha Koduthu Yennello Gadichayi Aa Guruthulane Vidichayi Vayasantha Marachi Kerinthalade Aa Theepi Gnapakalu Kalakaalam Manathote Vennante Vuntayi Manalage Avi Kooda Vidipolenantayi Meesamunna Nesthama Neeku Roshamekkuva Roshamunna Nesthama Neeku Kopamekkuva Okka Thalli Santhanamaina Manalaaga Vundagalara Okaru Kaadhu Manam Iddharante Yevaraina Nammagalara Nuvvu Penchina Pilla Papalaku Kanna Thandrinaina Prema Panchina Theerulona Ne Ninnu Minchagalana Ye Punyam Chesano Ne Nee Sneham Pondhanu Naa Pranam Needhaina Nee Chelimi Runam Theerena Neeku Seva Chesendhukaina Maru Janma Korukona Snehaniki Chelikaada Dosti Ki Sarijoda Yelledhigina Pasivada Yennatiki Ninu Veeda Meesamunna Nesthama Neeku Roshamekkuva Roshamunna Nesthama Neeku Kopamekkuva Kopamekkuva Kaani Manasu Makkuva Snehaniki Chelikaada Dosti Ki Sarijoda Yelledhigina Pasivada Yennatiki Ninu Veeda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sneham Kosam
  • Cast:  Chiranjeevi,Meena,Vijayakumar
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1999
  • Label:  Aditya Music