సరిగమపదని గుండె లయాలు వినిపిస్తున్న
పెదవిని వీడని మాటరాని మౌనం లోన
రాయలేని కవితలు అన్ని కళ్ళతోటి పలికిస్తున్న
మోయలేని ఊసులు ఎన్నో మనసు తోటి వివరిస్తున
సరిగమపదని గుండె లయాలు వినిపిస్తున్న
పెదవిని వీడని మాటరాని మౌనం లోన
నీ నడకలే నను రమ్మని పిలిచే ఓఓఓ
నీ కనులకే నవలోకం వరించే
ఎడారి లోన ఆనందం విరిసే ఓఓఓ
ఈనాడే నాకు అది నువ్వని తెలిసే
ఈ మాయే ఏంత్తో హాయే
తన పేరే తొలి ప్రేమాయె
నీ తలుపులే నను చిలిపిగా తగిలే
నువ్వుండనీ రోజంతా దిగులే
నీ తలుపులే నను చిలిపిగా తగిలే ఓఓఓ
నువ్వుండనీ రోజంతా దిగులే
నీ గురుతులే గుండెల్లో మిగిలే ఓఓఓ
ఈ జన్మకి ఇక ఇంతే చాలే
మనసంతా సంతోషాలే
నిజమేలే ఇది నీవల్లే
సరిగమపదని గుండె లయాలు వినిపిస్తున్న
పెదవిని వీడని మాటరాని మౌనం లోన
రాయలేని కవితలు అన్ని కళ్ళతోటి పలికిస్తున్న
మోయలేని ఊసులు ఎన్నో మనసు తోటి వివరిస్తున
సరిగమపదని గుండె లయాలు వినిపిస్తున్న
పెదవిని వీడని మాటరాని మౌనం లోన