• Song:  Dummare Dumma
  • Lyricist:  Kalyan Chakravarthi
  • Singers:  Armaan Malik,Ayyan Pranathi

Whatsapp

తెల్లగా తెల్లవారిందే హే సరాసరా వెచ్చగా వేకువ వచ్చిందే హే సురాసురా కోలమ్మ కోలో కొమ్మ గుమ్మల్లో గువ్వా గువ్వా కొండ కోనమ్మ జళ్ళో వాగమ్మ పాటే మువ్వా మువ్వా ఏలమ్మ ఏలో ఏరమ్మ ఒళ్ళో గవ్వా గవ్వా ఆహ ఏ రంగు లేని సారంగమంటే నువ్వా నువ్వా ఇంత అందం చందం గంధంలాగ గంతే వేసే పల్లెటూరు సాటేది రాదే మచ్చుకైనా మచ్చేది లేదే కొత్త పాత అంటు తేడా లేనే లేదు ప్రేమ ప్రతిక్షణం రారా అని పోదామని కలగలిపే పిలుపు ఇది డుమ్మారే డుమ్మా డుమ్మారే సూటిగా ఉంటది మా తీరే మట్టితల్లి బొట్టుగ మారే పచ్చదనాలే పల్లెటూరులే డుమ్మారే డుమ్మా డుమ్మారే సూటిగా ఉంటది మా తీరే మట్టితల్లి బొట్టుగ మారే పచ్చదనాలే పల్లెటూరులే తల్లిసాటి చుట్టాలే లేవే తల్లివేరు అంటే ఊరెలే పట్టుకున్న కొమ్మను కాచే అమ్మలు అంటే పల్లెటూరులే తల్లిసాటి చుట్టాలే లేవే తల్లివేరు అంటే ఊరెలే పట్టుకున్న కొమ్మను కాచే అమ్మలు అంటే పల్లెటూరులే తెల్లగా తెల్లవారిందే హే సరాసరా వెచ్చగా వేకువ వచ్చిందే హే సురాసురా చెక్కర లేని పాలల్లో చెక్కిన మీగడ తీపల్లే కారంగా ఉన్న ఊరించే ఆవకాయల్లే హే చుక్కలు లేని గీతల్లో చక్కగ గీసిన ముగ్గల్లే కోరంగి దాటె కోనసీమ నావల నీడల్లే తన ఒళ్ళే తుళ్ళి మళ్ళీ మళ్ళీ జల్లే చల్లే మేఘంలాగ కోనంగి కళ్ళే పంపెనే చూపుల కౌగిళ్లే అవి ఎల్లకిల్లా అల్లీ గిల్లి అల్లో మల్లో ఆకాశంలో అల్లాడెనే తెల్లారులు కలవరపడి కల వదిలే డుమ్మారే డుమ్మా డుమ్మారే సూటిగా ఉంటది మా తీరే మట్టితల్లి బొట్టుగ మారే పచ్చదనాలే పల్లెటూరులే తల్లిసాటి చుట్టాలే లేవే తల్లివేరు అంటే ఊరెలే పట్టుకున్న కొమ్మను కాచే అమ్మలు అంటే పల్లెటూరులే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Tellagaa Tellavaarinde Hey Saraasaraa Vechhaga Vekuva Vachhinde Hey Suraasuraa Kolamma Kolo Komma Gummallo Guvvaa Guvvaa Konda Konamma Jallo Vaagamma Paate Muvvaa Muvvaa Elamma Elo Yeramma Ollo Gavvaa Gavvaa Aha Ye Ranguleni Saarangamante Nuvvaa Nuvvaa Intha Andham Chandham Gandhamlaaga Ganthe Vese Palletooru Saatedi Raade Machhukaina Machhedilede Kotha Paatha Antu Theda Leneledu Prema Prathikshanam Raaraa Ani Podaamani Kalagalipe Pilupu Idi Dummare Dumma Dummare Sutigaa Untadi Maa Theere Mattithalli Bottuga Maare Pachhadanaale Palleturule Dummare Dumma Dummare Sutigaa Untadi Maa Theere Mattithalli Bottuga Maare Pachhadanaale Palleturule Thallisaati Chuttale Leve Thalliveru Ante Oorele Pattukunna Kommanu Kaache Ammalu Ante Palleturule Thallisaati Chuttale Leve Thalliveru Ante Oorele Pattukunna Kommanu Kaache Ammalu Ante Palleturule Tellagaa Tellavaarinde Hey Saraasaraa Vechhaga Vekuva Vachhinde Hey Suraasuraa Chekkara Leni Paalallo Chekkina Meegada Theepalle Kaaramga Unna Oorinche Aavakaayalle Hey Chukkalu Leni Geethallo Chakkaga Geesina Muggalle Korangi Daate Konaseema Naavala Needalle Thana Volle Thulli Malli Malli Jalle Challe Meghamlaaga Konangi Kalle Pampene Choopula Kougille Avi Ellakillaa Alli Gilli Allo Mallo Aakasamlo Allaadene Thellarulu Kalavarapadi Kala Vadile Dummare Dumma Dummare Sutigaa Untadi Maa Theere Mattithalli Bottuga Maare Pachhadanaale Palleturule Thallisaati Chuttale Leve Thalliveru Ante Oorele Pattukunna Kommanu Kaache Ammalu Ante Palleturule

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Skanda
  • Cast:  Ram Pothineni,Sreeleela
  • Music Director:  SS Thaman
  • Year:  2023
  • Label:  Junglee Music Company