• Song:  Oh Prema
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Kapil, Chinmayi Sripaada

Whatsapp

వస్తా నే వెంటనే ఉంటా నీ వెంటనే ముద్దంటిన చెంప పై తడి ఆరనే లేదులే మాటొకటి చెప్పెంతలో పయనాలు మొదలాయెనే ఓ ప్రేమా ఓ ప్రేమా అవసరమా అవసరమా ఆ ఆఆ మాయే నీ మాయే నీ ఈ ఈఈ చిరునామా చిరునామా ఆ ఆఆ మనసంతా నీవే ప్రియా విరహాన్ని చంపేదెలా అంతరిక్షం అంచుదాక ప్రేమ తాకిందిగా నీతో ఙ్ఞాపకాలే ఈ మంచుల అవి కరగవే ఈ నీ పరిమళాలే గుండెలో నిండెలే ఓ ప్రేమా ఓ ప్రేమా అవసరమా అవసరమా ఆ ఆఆ మాయే నీ మాయే నీ ఈ ఈఈ చిరునామా చిరునామా ఆ ఆఆ ఇటు చూడవా ప్రియతమా ఎడబాటు అనుకోకుమా కాళీ కింద చిక్కుకుంది చూడు నా ప్రాణమే దూరం ఆవిరాయే నీ వెచ్చనీ నిశ్వాసలో నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా ఓ ప్రేమా ఓ ప్రేమా అవసరమా అవసరమా ఆ ఆఆ మాయే నీ మాయే నీ ఈ ఈఈ చిరునామా చిరునామా ఆ ఆఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vastha Ne Ventane Unta Nee Ventane Muddhantina Chempa Pai Thadi Aarane Ledhule Maatokati Cheppeenthalo Payanaalu Modhalaayene Oh Prema Oh Prema Aa Aa Avasarama Avasarama Aa AaAa Maaye Nee Maaye Nee Ee Ee Ee Chirunaama Chirunaama Aa AaAa Manasantha Neeve Priya Virahaanni Champedala Anthariksham Anchu Daaka Prema Taakindhigaa Neetho Gnaapakale Ee Manchula Avi Karagave Ee Nee Parimalaale Gundelo Nindele Oh Prema Oh Prema Aa Aa Avasarama Avasarama Aa AaAa Maaye Nee Maaye Nee Ee Ee Ee Chirunaama Chirunaama Aa AaAa Itu Choodava Priyathama Edabaatu Anukookumaa Kaali Kindhi Chikkukundhi Choodu Na Praaname Dhooram Aaviraaye Nee Vichani Nishwaasalo Nidhoore Chedhire Loope Tirigi Raa Swapnamaa Oh Prema Oh Prema Aa Aa Avasarama Avasarama Aa AaAa Maaye Nee Maaye Nee Ee Ee Ee Chirunaama Chirunaama Aa AaAa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sita Ramam
  • Cast:  Dulquer Salmaan,Mrunal Thakur,Rashmika,Sumanth
  • Music Director:  Vishal Chandrasekhar
  • Year:  2022
  • Label:  Sony Music