• Song:  O Cheli Anarkali
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Suresh

Whatsapp

ఓ చెలి అనార్కలి ఓ చెలి అనార్కలి నా కళ్ళలో కళలు నీవి నా గుండెలో లయలు నీవి ప్రతిశ్వాసలో ఉయ్యాలూగు నా పంచ ప్రాణాలు నీవే సుమ ప్రియతమా ఓ చెలి అనార్కలి నా కళ్ళలో కళలు నీవి నా గుండెలో లయలు నీవి ప్రతిశ్వాసలో ఉయ్యాలూగు నా పంచ ప్రాణాలు నీవే సుమ ప్రియతమా ఏకాంతమేనాడు లేదు నీ ఊహ నావెంట ఉంటె వీచే గాలి నీ ఊసులై తాకుతూ ఉంటె దూరం దిగులు పడదా నిన్ను దాచలేనని ప్రియతమా ఉహవో నిజానివో నీకైనా తెలుసా ఓ ప్రేమ ఏమైనా నువ్వంటే ప్రేమ నువ్వే చేసిన ఎధె కోసిన నిన్ను ప్రేమించడం న్యాయమో నేరమో ఓ చెలి అనార్కలి నా కళ్ళలో కళలు నీవి నా గుండెలో లయలు నీవి ప్రతిశ్వాసలో ఉయ్యాలూగు నా పంచ ప్రాణాలు నీవే సుమ ప్రియతమా
O Cheli Anarkali O Cheli Anarkali Na Kallalo Kalalu Neevi Na Gundelo Layalu Neevi Pratiswasalo Uyyalugu Na Pancha Pranalu Neeve Suma Priyatama O Cheli Anarkali Na Kallalo Kalalu Neevi Na Gundelo Layalu Neevi Pratiswasalo Uyyalugu Na Pancha Pranalu Neeve Suma Priyatama Ekamtamenadu Ledu Nee Uha Navemta Unte Viche Gali Nee Usulai Takutu Unte Dhooram Digulu Padada Ninnu Dachalenani Priyatama Uhavo Nijanivo Nikaina Telusa O Prema Emaina Nuvvante Prema Nuvve Chesina Ede Kosina Ninnu Premimchadam Nyayamo Neramo O Cheli Anarkali Na Kallalo Kalalu Neevi Na Gundelo Layalu Neevi Pratiswasalo Uyyalugu Na Pancha Pranalu Neeve Suma Priyatama
  • Movie:  Sinduram
  • Cast:  Brahmaji,Ravi Teja,Sanghavi
  • Music Director:  Sri Kommineni
  • Year:  1997
  • Label:  Aditya Music