నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి
అది వినబడుతుంది అలజడి రేగీ
జారుతుంది మిడ్డీ
నీ అధరామృతం పుల్లారెడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగ ఇస్తే కడతా
వడ్డీ మీద వడ్డీ
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి
కన్నె బాడి కాదమ్మో అది
జీడిపప్పు జాడి
నిన్ను చూసి పట్టా తప్పే
పడుచు రైలు గాడి
ఎన్ని కోట్ల విలువుంటుందో
నువ్వు కాల్చు బీడీ
ఎప్పుడంకుల్ అవుతాడయ్యో
నిన్ను కన్న డాడి
వేస్తా బేడీ చేస్తా దాడి
సొగసుల బావిని తోడి
రారా రౌడీ దాదా కేడి
రాత్రికి చుసేయ్ త్రీడి
నీ గుర్రం కోసం పెంచా నేనే
నీ గుర్రం కోసం పెంచా నేనే
వెచ్చనైన గడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి డి డి
నీ అధరామృతం పుల్లారెడ్డి డి డి
అరకేజీ అప్పుగ ఇస్తే కడతా
వడ్డీ మీద వడ్డీ
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి
డ్డి డ్డి డ్డి
కోక బ్యాంకు లాకర్లోనా
దాచుకోకు వేడి
చెక్కులిస్తే చిక్కొస్తుందే
ఇచుకోవే డిడి
నువ్వు తాకకుంటే పువ్వు
పోవునంట వాడి
సుబ్బరంగ సుఖపడిపోరా
దాన్ని నువ్వు వాడి
అరె పుంజుకు కోడి పంటకు పాడి
నువ్వు నేనొక జోడి
చింతల్ పూడి చిలకల్ పూడి
పోదామా జతకూడి
ఓరయ్యో నీది చెయ్యే కాదు
ఓయ్
ఓరయ్యో నీది చెయ్యే కాదు
విశాఖ ఉక్కూ కడ్డీ
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి
అది వినబడుతుంది అలజడి రేగీ
జారుతుంది మిడ్డీ
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగ ఇస్తే కడతా
వడ్డీ మీద వడ్డీ
వేస్కో వేస్కో వేస్కో విజిలెస్కో
Nuvu vijileste
Andhra sodabuddi
Nuvu vijileste
Andhra sodabuddi
Adi vinabadutunte
Alajadi regi
Jarutundi middi
Ni adharamrutam
Pullareddi
Ni adharamrutam
Pullareddi
Arakeji appuga iste kadatha
vaddi midha vaddi
Nuvu vijileste
Andhra sodabuddi
Ni adharanrutam
Pullareddi
Kanne body kadammo adi
Jeedipappu jadi
Ninnu chusi pattaa
Thappe paduchu railu gadi
Enni kotla viluvuntundo
Nuvvu kalchu bidi
Eppuduncle avutadayyo
Ninnu kanna daddy
Vesta bedi chesta dadi
Sogasula bavini todi
Rara rowdi dada kedi
Ratriki chusey tridi
Ni gurram kosam
Pencha nene
Ni gurram kosam
Pencha nene
Vecchanaina gaddi
Ni adharamrutam
Pullareddi
Di di
Ni adharamrutam
Pullareddi
Arakeji appuga iste kadatha
Vaddi midha vaddi
Nuvu vijileste
Andhra sodabuddi
Di di di
Koka banku lockerlona
Dachukoku vedi
Chekkuliste chikkostunde
Icchukove didi
Nuvvu takakunte puvvu
Povunanta vadi
Subbaranga sukapadipora
Danni nuvvu vadi
Are punjuku kodi
Pantaku paadi
Nuvvu nenoka jodi
Chintal pudi
Chilakal pudi
Podama jata kudi
Orayyo needi cheyye kadu
Oy
Orayyo needi cheyye kadu
Vishaka ukku kaddi
Nuvu vijileste
Andhra sodabuddi
Adi vinabadutunte
Alajadi regi
Jarutundi middi
Ni adharamrutam
Pullareddi
Arakeji appuga
Iste kadatha
Vaddi midha vaddi
Vesko vesko vesko vijilesko