• Song:  Chinadamma Cheekulu
  • Lyricist:  NA
  • Singers:  Mano,Shreya Ghoshal

Whatsapp

చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగ చీకులమ్మే చిన్నది కావాలా చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగ చీకులమ్మే చిన్నది కావాలా గుమ్మలూరి పిల్ల నా సమ్మలోరికిళ్ల చెక్కేస్తే ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్ల చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగ చీకులమ్మే చిన్నది కావాలి చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగ చీకులమ్మే చిన్నది కావాలి ఆకులు కావాలా పోకలు కావాలా సోకులు కావాలా పూతరేకులు కావాలా ఆకులు పోకలు పూతలు సోకులు అన్నీ కావాలా జున్నే కావాలా అన్నీ కావాలా లేత జున్నే కావాలా లస్కు టప లబ్జులు కావాలా దానిమ్మలిచ్చే ఉస్కులప ఊపులు కావాలా లస్కు టప లబ్జులు కావాలా దానిమ్మలిచ్చే ఉస్కులప ఊపులు కావాలా సింగరాయ కొండా నా చికాకోలు దండా ఇస్తా కలకండ కాయిస్తా చలి ఎండా లస్కు టప లబ్జులు కావాలి ఈ గుమ్మ తెచ్చే ఉస్కులప ఊపులు కావాలి హే లస్కు టప లబ్జులు కావాలి ఈ గుమ్మ తెచ్చే ఉస్కులప ఊపులు కావాలి షాకులు కావాలా షేకులు కావాలా షోకులు కావాలా కిస్సు కేకులు కావాలా షాకులు షేకులు చూపుల బాకులు మొత్తం కావాలా మొకే కావాలా మోజే కావాలా ప్రతిరోజూ కావాలా తద్దినక తాకిడి కావాలా ఓ లంగరు లచ్చి లబ్బనక రాపిడి కావాలా హే తద్దినక తాకిడి కావాలా ఓ లంగరు లచ్చి లబ్జనక రాపిడి కావాలా ఓసి అందగాడ అబ్బోసి సోకు మాడ దూకుడంత చూడ కదిలింది కుర్ర దూడ తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలి తక తక తక తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలి గుమ్మలూరి పిల్ల నా సమ్మలోరికిళ్ల చెక్కేస్తే ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్ల చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగ చీకులమ్మే చిన్నది కావాలి చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగ చీకులమ్మే చిన్నది కావాలి లబ్జనక రాపిడి కావాలి లబ్జనక రాపిడి కావాలి లబ్జనక రాపిడి కావాలి ఎహె ఎహె

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chinnadamme cheekulu kavala Na samiranga Cheekulamme chinnadi kavala Chinnadamme cheekulu kavala Na samiranga Cheekulamme chinnadi kavala Gummaluri pilla Na sammalorikilla Chekkeste ella Chestanu vollu gulla Chinnadamme cheekulu kavali Na samiranga Cheekulamme chinnadi kavali Chinadamme cheekulu Kavali Na samiranga Cheekulamme chinnadi Kavali Akulu kavala pokalu kavala Sokulu kavala putharekulu kavala Akulu pokalu puthalu sokulu Anni kavala junne kavala Anni kavala letha junne kavala Lasku tapa labjulu Kavala Danimmalicche Uskulapa upulu kavala Hey lasku tapa labjulu kavala Danimmalicche Uskulapa upulu kavala Singaraya konda Na chikakolu danda Ista kalakanda Kayista chali enda Lasku tapa labjulu kavali Ee gumma tecche Uskulapa upulu kavali Hey lasku tapa labjulu kavali Ee gumma tecche Uskulapa upulu kavali Shockulu kavala shakelu kavala Shokulu kavala kissu kekulu kavala Shockulu shakelu chupula bakulu Mottam kavala moke kavala Moje kavala pratiroju kavala Taddinaka takidi kavala O langaru lacchi Labjanaka rapidi kavala Hey taddinaka takidi kavala O langaru lacchi Labjanaka rapidi kavala Osi andagada Abbosi soku mada Dookudanta chuda kadilindi kurra duda Taddinaka takidi kavali Ee langaru lacchiki Labjanaka rapidi Kavali Thaka thaka thaka Taddinaka takidi kavali Ee langaru lacchiki Labjanaka rapidi kavali Gummaluri pilla Na sammalorikilla Chekkeste ella chestanu vollu gulla Chinnadamme cheekulu kavali Na samiranga Cheekulamme chinnadi Kavali Chinnadamme cheekulu kavali Na samiranga Cheekulamme chinnadi Kavali Labjanaka rapidi kavali Labjanaka rapidi kavali Labjanaka rapidi kavali Ehe ehe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Simhadri
  • Cast:  Ankitha,Bhumika Chawla,Jr NTR
  • Music Director:  M M Keeravani
  • Year:  2003
  • Label:  Aditya Music