• Song:  Cheema Cheema
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Spb Charan,Ganga

Whatsapp

కస్తూరి భంగు భంగు కావేరి మింగు మింగు పిల్లతో పింగ్ పాంగ్ చిత్రాల చిందేసి సింగ్ సాంగ్ జింగల్లొ జింగ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ కసుబుస్ ఎస్సై పోవంగా చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవె భామ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవె భామ జింగల్లొ జింగ టింగుల్లొ రంగ అనిపిస్త ఉంగ తీరుస్త బెంగ హైలెస్సా తస్సాదియ్యంగా చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ గారి వీలునామా ప్రేమ రెచ్చిపోర మామ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ గారి వీలునామా ప్రేమ రెచ్చిపోర మామ అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా వయసంత హారతి ఇస్తే వయ్యారి గుళ్లోకొస్తా ఓలమ్మి ఇడే కోడై కొక్కొరొక్కో అంటే అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా పొగరానిది సెగవున్నది సొగసొక్కటే కదా చెంగులు జారే చెడుగుడు గుళ్లో చెమటలు పోసే ఒడిదుడుకుల్లో చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో ఓ ఓ ఓ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవె భామ జింగల్లొ జింగ టింగుల్లొ రంగ అనిపిస్త ఉంగ తీరుస్త బెంగ హైలెస్సా తస్సాదియ్యంగా చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవె భామ అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా కుర్రాడు కన్నె కొట్టె కుర్రీడు నన్నే కుట్టె చిర్రెత్తి చీరె తిట్టె సిగ్గే పుడుతుంటే అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా ఎద కంటికి కథ కంచికి పొదరింటికే పద చలి చలి వణుకున దుప్పటి దిక్కూ చాలని వయసున కుంపటి దిక్కూ తిప్పలు తప్పని తంపటి లేవమ్మో చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ గారి వీలునామా ప్రేమ రెచ్చిపోర మామ జింగల్లొ జింగ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ కసుబుస్ ఎస్సై పోవంగా చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ గారి వీలునామా ప్రేమ రెచ్చిపోర మామ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవె భామ
Kasturi bhangu bhangu Kaveri mingu mingu Pillato pingu pongu Chitrala chindesi singu songu Jingallo jinga Dorikindi donga Mudde ivvanga Ni muthe bunga Kasubusse essai povanga Chima chima chima chima chima Chima chima chima chima Chima theepi chirunama prema Telusukove bhama Chima chima chima chima chima Chima chima chima chima Chima theepi chirunama prema Telusukove bhama Jingallo jinga Tingullo ranga Anipista unga Tirusta benga Hailessa tassadiyyanga Chima chima chima chima chima Chima chima chima chima Chima gari vilunama prema Recchipora mama Chima chima chima chima chima Chima chima chima chima Chima gari vilunama prema Recchipora mama Allallallaa allallallaa Allallallaa allallallaa Vayasantha harati iste Vayyari gullokosta Olammi eede kodai Kokkorokko ante Allallallaa allallallaa Allallallaa allallallaa Pogaranidi segavunnadi Sogasokkate kada Chengulu jare chedugudu gullo Chematalu pose odidudukullo Cheppaka tappani tippalu orayyo Chima chima chima chima chima Chima chima chima chima Chima theepi chirunama prema Telusukove bhama Jingallo jinga Tingullo ranga Anipista unga Tirusta benga Hailessa tassadiyyanga Chima chima chima chima chima Chima chima chima chima Chima theepi chirunama Prema Telusukove bhama Allallallaa allallallaa Allallallaa allallallaa Kurradu kanne kotte Kurreedu nanne kutte chirretti cheere titte Sigge pudutunte Allallallaa allallallaa Allallallaa allallallaa Eda kantiki kadha kanchiki Podarintike pada Chali chali vanukuna Duppati dikku Chalani vayasuna Kumpati dikku Tippalu tappani Tampati levammo Chima chima chima chima chima Chima chima chima chima Chima gari vilunama prema Recchipora mama Jingallo jinga Dorikindi donga Mudde ivvanga Ni muthe bunga Kasubusse essai povanga Chima chima chima chima chima Chima chima chima chima Chima gari vilunama prema Recchipora mama Chima chima chima chima chima Chima chima chima chima Chima theepi chirunama prema Telusukove bhama
  • Movie:  Simhadri
  • Cast:  Ankitha,Bhumika Chawla,Jr NTR
  • Music Director:  M M Keeravani
  • Year:  2003
  • Label:  Aditya Music