• Song:  Simhamanti Chinnode
  • Lyricist:  Chandrabose
  • Singers:  Mano, Deepthi Parthasarathy

Whatsapp

హే సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే సింహ సింహ సింహ గురిచూసేస్తాడే సింహ అడవిలాంటి అందాలే ఆక్రమించాడే సింహ సింహ సింహ సిరి దోచేస్తాడే సింహ సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అహ్హ్ అక్కడేదో పట్టి ఎహ్ ఇక్కడేదో ముట్టి ఉహ్ ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే హే ఎక్కడైనా గీచి ఓ ఒక్కటేదో ఇచ్చి హ్మ్మ్ అథారేదో ఇచ్చి ఆడిస్తుంటానే రామ రామ రామ రామ రామ రామ రే ఆది సోమా లేనే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ రే ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానా రే సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే ఫీజిక్ లో ఫిజిక్స్ నే చదివేస్తున్నాడే కసక్ లో కెమిస్ట్రీ నే కలిపేస్తున్నాడే సోకుల్లోని సైకాలజీ చదివేస్తా చూడే చీకట్లోనే టెక్నాలజీ చూపిస్తా నేడే లవాలోజి జివ్వలోజి మొత్తం నేర్చాడే చాపలోజి టెక్నాలజీ నేర్పిస్తా నేడే ఒకళోజి కేకలోజి పెట్టించేందుకు పట్టా పొందనే అయ్యయ్యయో రామ రామ రామ రామ రామ రామ రే ఆది సోమా లేనే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ రే ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానా రే సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే హాయ్ హాయ్ ఆటోగ్రఫేహ్ చేస్తానంటాడే రేయి రేయి బియోగ్రఫీహ్ రాస్తానంటాడే తీపి తీపి ఫొటోగ్రఫీ తీస్తా ఉంటానే గ్యాప్ ఎహ్ లేక బ్యూటీగ్రాఫేహ్ గీస్త ఉంటానే పిచ్చి రాచి పేరాగ్రాఫేహ్ సరిపోదంటాడే కచ్చిగాచి కోరియోగ్రఫీహ్ కావాలంటాడే కేజీ కేజీ సుమాటోగ్రఫేహ్ పట్టించేందుకు పుట్టి పెరిగానే హబ్బబ్బా రామ రామ రామ రామ రామ రామ రే ఆది సోమా లేనే లేని ప్రేమ ప్రేమ రే రామ రామ రామ రామ రామ రామ రే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ రే
Hey Simhamanti Chinnode Vetakochade Simha Simha Simha Gurichusestade Simha Adavilanti Andale Akraminchade Simha Simha Simha Siri Dochestade Simha Simhamanti Chinnode Vetakochade Adavilanti Andale Akraminchade Ahh Akkadedo Patti Eh Ikkadedo Mutti Uh Ukkapothe Penchi Oopesthunnade Hey Yekkadaina Gichi Vo Okkatedho Ichi Hmm Atharedho Ichi Aadisthuntane Raama Raama Raama Raama Raama Raama Re Aadhi Soma Lene Leni Prema Prema Re Krishna Krishna Krishna Krishna Krishna Krishna Re Usthnogratha Penchesthane Shana Shana Re Simhamanti Chinnode Vetakochade Adavilanti Andale Akraminchade Physic Lo Physics Ne Chadivesthunnade Kasak Lo Chemistry Ne Kalipesthunnade Sokulloni Psychology Chadivestha Chude Cheekatloni Technology Chupistha Nede Lovalogy Jivvalogy Mottham Nerchade Chapalogy Technalogy Nerpistha Nede Okalogy Kekalogy Pettinchenduku Patta Pondhane Ayyayyayo Raama Raama Raama Raama Ayyo Raama Re Aadhi Soma Lene Leni Prema Prema Re Krishna Krishna Krishna Krishna Krishna Krishna Re Usthnogratha Penchesthane Shana Shana Re Simhamanti Chinnode Vetakochade Adavilanti Andale Akraminchade Hai Hai Autographeh Chesthanantade Reyi Reyi Biographeh Rasthanantade Teepi Teepi Photographe Teestha Untane Gap Eh Leka Beautigrapheh Geestha Untane Pichi Rachi Paragrapheh Saripodantade Kachigachi Choreographeh Kavalantade Kg Kg Chematographeh Pattinchenduku Putti Perigane Habbabba Raama Raama Raama Raama Raama Raama Re Aadhi Soma Lene Leni Prema Prema Re Raama Raama Raama Raama Raama Raama Re Krishna Krishna Krishna Krishna Krishna Krishna Re
  • Movie:  Simha
  • Cast:  Nandamuri Balakrishna,Nayanthara,Sneha Ullal
  • Music Director:  Chakri
  • Year:  2010
  • Label:  Aditya Music