• Song:  Kanulara Chuddam
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Malavika,Chakri

Whatsapp

అసుర గణమున ఉసురు నణచగా ఇలకు దిగు నరసింహమ కలదు కలదని అసుర శిశువుకు శరణు నొసగిన దైవమా ప్రణయ నరసింహా విజయ నరసింహా హింస నణచినా ఉగ్ర సింహ పరమ హంస భావన సిరుల రాణి ధీరుల నవ్వే వరములే నారాయణ కనులార చూద్దాము కదిలి రారమ్మ పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా లక్ష్మి నరసింహ కళ్యాణం భువికి దిగివచ్చే దివ్య వైభోగం గగనమంతా పందిరయి భువనమే సుమ వెదికాయి కళ్యాణం జరిగేనమ్మా కనుల పండువుగా ఈ జగాన జరగనట్టి దేవతార్చనగా ఏ యుగాలు ఎరగనట్టి మంత్ర పుష్పముగా కనులార చూద్దాము కదిలి రారమ్మ పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా పోగలతో మంత్రాల గోషా రగులుతుంటే ముచ్చట వగలతో శ్రీవారి పైన విసురు చూపే ముచ్చట సిరికి హరియే సరి అనేటి సరసమింక ముచ్చట జగమునేలే జవ్వనాలకు మూడు జగములు మొక్కగా శుభములన్ని చుట్టములుగా కలలని వరకట్నములతో ధర్మపురిగా యాదగిరిగా మంగళార్చన షికారిగా సింహగిరి కల్యాణ వేదిక విరిసే కన్నులు పండుగ కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ తరాలన్నీ తలంబ్రాలే తలకు చేరే ముచ్చట నింగి నెలలు మృదంగలై మెలమయ్యే నిచట తెరల చాటున చొరవ చేసే బాలకృష్ణుడి లీలాట తాళి కట్టే వేళా సిరి మీద అల్లిబిల్లిగా గిల్లుట అల్లుడైన గిల్లుడైన పెళ్లికొడుకే హరి అట వేదగిరిగా అంతర్వేదిగా అహోబిళగిరి షికారిగా సింహగిరి కల్యాణ వేదిక విరిసే కన్నులు పండుగ కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ కనులార చూద్దాము కదిలి రారమ్మ పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Asura Ganamuna Usuru Nanachaga Ilaku Digu Narasimhama Kaladu Kaladanu Asura Shisuvuku Sharanu Nosagina Daivamaa Pranaya Narasimhaa Vijaya Narasimhaa Himsa Nanachina Ugra Simha Pranama Hamsa Bhaavana Sirula Raani Dhirula Navve Varamule Naarayana Kanulara Chuddamu Kadhili Raaramma Pasupu Kunkuma Janta Katti Pelli Nedamma Lakshmi Narasimha Kalyanam Bhuviki Digivache Divya Vaibhogam Gaganamantha Pandhirai Bhuvaname Suma Vedhikai Kalyanam Jarigenamma Kanula Panduvuga Ee Jagaana Jaraganatti Devatharchanagaa Ye Yugaalu Eraganatti Mantra Pushpamugaa Kanulara Chuddamu Kadhili Raaramma Pasupu Kunkuma Janta Katti Pelli Nedamma Pogalatho Mantrala Gosha Raguluthunte Muchata Vagalatho Srivari Paina Visuru Choope Muchata Siriki Hariye Sari Aneti Sarasaminka Muchata Jagamunele Javvanalaku Moodu Jagamulu Mokkaga Subhamulanni Chuttamuluga Kalalane Varakatnamulatho Dharamapuriga Yadagiriga Mangalarchana Shikariga Simhagiri Kalyana Vedhika Virisi Kannulu Panduga Kalyanam Kalyanam Lakshmi Narasimha Kalyanam Kalyanam Lakshmi Narasimha Taralanni Thalambralai Thalaku Chere Muchata Ningi Nelalu Mrudangalai Melamayye Nichata Therala Chaatuna Chorava Chese Balakrishnudi Leelata Thali Katte Vela Siri Meda Allibilliga Gilluta Alludaina Gilludaina Pellikoduke Hari Ata Vedagiriga Antharvedhiga Ahobilagiri Shikariga Simhagiri Kalyana Vedhika Virisi Kannulu Panduga Kalyanam Kalyanam Lakshmi Narasimha Kalyanam Kalyanam Lakshmi Narasimha Kanulara Chuddamu Kadhili Raaramma Pasupu Kunkuma Janta Katti Pelli Nedamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Simha
  • Cast:  Nandamuri Balakrishna,Nayanthara,Sneha Ullal
  • Music Director:  Chakri
  • Year:  2010
  • Label:  Aditya Music