బంగారుకొండ మరుమల్లె దండా మన్సాయినా అండ నువ్వే రా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండా రావేరా శ్వాసించలేను నిను చూడకుండా జీవించలేను నిను చేరకుండా ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు హేమంత రాగాలు పలికించు ప్రియుడా గోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత జల్సాలు జరిపించు ఘనుడా నీ అడుగుజాడ అది నాకు మేడా బంగారుకొండ మరుమల్లె దండా మన్సాయినా అండ నువ్వే రా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండా రావేరా ఏఈ మహారాజు చిరునవ్వులే నా మణిహారమనుకొందునా ఏఈ వనరాణి కొనచూపులే నా ధనధాన్య మనిపించేనా నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం వొడిలో గుడిలో వల్లించానా నువ్వై రావే గాయత్రి మంత్రం పగలు రేయి జపియించినా నీ కరుణ కిరణాలూ హృదయాన ఉదయాలు నీవెంటే నా మనుగడ నీ గుండె నా తలగడ బంగారుకొండ మరుమల్లె దండా మాన్సాయినా అండ నువ్వే రా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండా రావేరా నీ మీసాల గిలిగింతకీ ఆ మోసాలు మొదలయేన నీ మునివేళ్ళ తగిలింతకీ ఆ మునిమాపు కదలయేన నీకే నీకే సొగసభిషేకం నిమిషం నిమిషం చేయించన నీతో తనువు మనసే మమేకం మనదో లోకం అనిపించేనా సంసారం కావ్యాలు సంస్కార కార్యాలు కలగలుపు గుణవంతుడా కలియుగపు భగవంతుడా బంగారుకొండ మరుమల్లె దండా మన్సాయినా అండ నువ్వే రా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండా రావేరా
Bangarukonda Marumalle Dhanda Mansayina Anda Nuvve Raa Kanupapa Ninda Nee Rupu Ninda Naa Brathuku Panda Raaveraa Svasinchalenu Ninu Chudakunda Jeevinchalenu Ninu Cherakunda Ekantha Sarasalu Saayanthra Saradalu Hemantha Ragalu Palikinchu Priyudaa Gorantha Virahalu Kondantha Muripalu Jallantha Jalasalu Jaripinchu Ghanuda Nee Adugujada Adhi Naaku Medaa Bangarukonda Marumalle Dhanda Mansayina Anda Nuvve Raa Kanupapa Ninda Nee Rupu Ninda Naa Brathuku Panda Raaveraa Eee Maharaju Chirunavvule Naa Maniharamanukondhunaa Eee Vanarani Konachupulee Naa Dhanadaanya Manipinchenaa Nuvve Nuvve Narasimha Sthothram Vodiloo Gudiloo Vallinchanaa Nuvvai Raave Gayathri Manthram Pagalu Reyi Japiyinchanaa Nee Karuna Kiranalu Hrudhyana Udayalu Neevente Naa Manugada Nee Gunde Naa Thalagada Bangarukonda Marumalle Dhanda Mansayina Anda Nuvve Raa Kanupapa Ninda Nee Rupu Ninda Naa Brathuku Panda Raaveraa Nee Meesala Giliginthakee Aa Mosalu Modhalayena Nee Munivella Thagilinthakee Aa Munimapu Kadhalayena Neke Neke Sogasabhishekam Nimisham Nimisham Cheyinchana Netho Thanuvu Manase Mamekam Manadho Lokam Anipinchena Samsara Kavyalu Samskara Karyalu Kalagalapu Gunavanthudaa Kaliyugapu Bagavanthudaa Bangarukonda Marumalle Dhanda Mansayina Anda Nuvve Raa Kanupapa Ninda Nee Rupu Ninda Naa Brathuku Panda Raaveraa
Movie: Simha Cast: Nandamuri Balakrishna,Nayanthara,Sneha Ullal Music Director: Chakri Year: 2010 Label: Aditya Music