• Song:  Rise of Shyam
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Vishal Dadlani,Anurag Kulkarni,Cizzy

Whatsapp

పుట్టిందా ఓ అక్షరమే కాగితపు కడుపు చీల్చే అన్యాయం తలే తెంచే అరె కరవాలంలా పదునాకలమేరా శ్యామ్ సింగ రాయ్ అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్ అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ పటాసుల్నే లిఖిస్తాడు నిజం కోసం శ్రమిస్తాడు జనం కోసం తపిస్తాడు అరె అజ్ఞానానికి పాతర వేస్తాడు పడుతూ ఉన్నా ప్రతి పుటపైనా తన నెత్తురు సిరలా పారేరా మెడలే వంచే రాజులతోనే కవి ప్రశ్నల యుద్ధంరా సింధూరం రంగున్న జెండారా శ్యామ్ సింగ రాయ్ అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్ అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ శ్యామ్ సింగ రాయ్ అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్ అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ గర్జించే గొంతేరా తెల్లోడైనా నల్లోడైనా తేడా లేదురా స్వాతంత్య్రం నీ స్వప్నంరా ఏ క్రోదాలు ఉద్వేగాలు నిన్నేం చేయురా గుడిలో ఉన్నా గడిలో ఉన్నా స్త్రీ శక్తికి ఇంతటి కష్టాలా తలలే తెంపే ఆ కాళికకే చెరబట్టుతూ సంకేతాలా నీ వల్లే ఈ స్వేచ్ఛే సాధ్యంరా శ్యామ్ సింగ రాయ్ అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్ అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ శ్యామ్ సింగ రాయ్ అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్ అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్ అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్ సింగ రాయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Puttindaa o aksharame Kaagithapu kadupu cheelche Anyaayam thale tenche Are karavaalamlaa padhunaakalameraa Shyaam singha roy Arey yegasi yegasipadu alajadi vaade Shyaam singha roy Arey thiragabadina sangraamam vaade Shyaam singha roy Arey venakabadani chaitanyam vaade Shyaam singha roy singha roy Singha roy singha roy singha roy Pataasulne likhisthaadu Nijam kosam shramisthaadu Janam kosam thapisthaadu Arey agnaanaaniki paathara vesthaadu Paduthu unna prathi puta paina Thana netthuru siralaa paareraa Medale vanche raajulathone Kavi prashnala yuddhamraa Sindhuram rangunna jhendaara Shyaam singha roy Arey yegasi yegasipadu alajadi vaade Shyaam singha roy Arey thiragabadina sangraamam vaade Shyaam singha roy Arey venakabadani chaitanyam vaade Shyaam singha roy singha roy Singha roy singha roy singha roy Shyaam singha roy Shyaam singha roy Arey yegasi yegasipadu alajadi vaade Shyaam singha roy Arey thiragabadina sangraamam vaade Shyaam singha roy Arey venakabadani chaitanyam vaade Shyaam singha roy singha roy Singha roy singha roy singha roy Shyaam singha roy Garjinche mudhre ra Thellodaina nallodaina theda ledura Swaathanthram nee swapnam ra Ye krodhaalu udhvegaalu Ninnem cheyu raa Gudilo unna gadilo unna Sthree shakthiki inthati kashtaala Thalale thempe aa khaalikake Cherabattuthu sankellaa Nee valle ee swecche saadhyam raa Shyaam singha roy Arey yegasi yegasipadu alajadi vaade Shyaam singha roy Arey thiragabadina sangraamam vaade Shyaam singha roy Arey venakabadani chaitanyam vaade Shyaam singha roy singha roy Singha roy singha roy singha roy Shyaam singha roy Arey yegasi yegasipadu alajadi vaade Shyaam singha roy Arey thiragabadina sangraamam vaade Shyaam singha roy Arey venakabadani chaitanyam vaade Shyaam singha roy singha roy Singha roy singha roy singha roy

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shyam Singha Roy
  • Cast:  Krithi Shetty,Madonna Sebastian,Nani,Sai Pallavi
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2021
  • Label:  Aditya Music