శ్రీశైలంలో మల్లన్న సింహాద్రిలో అప్పన్న తిరుపతిలో ఎంకన్న భద్రగిరిలో రామన్న ఆ దేవుళ్లందరి కలబోత అయ్యా సామి నువ్వేనంటా దండాలయ్యా సామికి దండలు వేయరా స్వామికి దాసులా గాచె సామికి దండకాలు దండాలయ్యా సామికి దండలు వేయరా సామికి దాసులా గాచె స్వామికి దండకాలు కొండంతా అండల్లే కొలువైన మా రేడు కొంగు బంగారయినాడు ఈ దొర ఓ మా దొర ఓ సిరులిచ్చే సంద్రమంటే దైవం మా దొరకి సేమటోడ్చే వాడంటే ప్రాణం మా స్వామికి మచ్చలేని మనిశిరా మాచరమే లేదురా ఎదురు లేని నేతరా ఎదురులేని నేతరా చేతికెముకలేని దతారా ఎదలో నిలుపుకుంటే ఒదిగిపోవు దేవరా దండాలయ్యా సామికి దండలు వేయరా సామికి దాసులా గాచె సామికి దండకాలు దండాలయ్యా సామికి దండలు వేయరా సామికి దాసులా గాచె స్వామికి దండకాలు కొండంతా అండల్లే కొలువైన మా రేడు కొంగు బంగారయినాడు ఈ దొర ఓ మా దొర ఓ
Srisailamlo mallanna simhadrilo appanna tirpatilo yenkanna badhragirilo ramanna aa devullandari kalabota ayyaa saamii nuvvenantaa Dandaalayya samiki dandalu veyaraa samiki dasula gache samiki dandakalu dandaalayya samiki dandalu veyaraa samiki dasula gache samiki dandakalu Kondantaa andalle koluvaina ma redu kongu bangarainadu ee dora oo ma dora oo Siruliche sandramante daivam ma doraki sematoche vadante pranam ma samiki Machaleni manishiraa macharame leduraa yeduru leni netaraa yeduruleni netaraa chetikemukaleni dataraa yedalo nilupukunte odigipovu devaraa Dandaalayya samiki dandalu veyaraa samiki dasula gache samiki dandakalu dandaalayya samiki dandalu veyaraa samiki dasula gache samiki dandakalu Kondantaa andalle koluvaina ma redu kongu bangarainadu ee dora oo ma dora oo
Movie: Shubha Sankalpam Cast: Aamani,Kamal Haasan Music Director: M M Keeravani Year: 1995 Label: Aditya Music