• Song:  Chiranjeevi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

చిరంజీవి సౌభాగ్యవతి గంగా మహాలక్ష్మికి ఊరు మమతలూరు తాలూకా ఊహాపురం జిల్లా అనంతగిరి ఎవరు ఇచ్చారమ్మా ఇన్నక్షరాలు అక్షరాలా ఎనక ఎన్ని అర్ధాలు ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలూ విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు అక్షరాలా కావు ఆమ్మోరి అక్షితలూ మరు జన్మకివి నీకు మాలక్ష్మి సేజలు గుడిలోని దేవత నడచి పోతావుంటే గుడిలోని దేవత నడచి పోతావుంటే అడుగడుగు దండాలు పాదాలకి పసిడి పాదాలకి పసుపు వేదాలకీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chiranjeevi soubhaagyavathi gangaa mahaalakshmiki ooru mamathalooru thaalookaa oohaapuram zillaa ananthagiri Evaru ichhaarammaa innaksharaalu aksharaalaa yanaka enni ardhaalu ye devatha ichhindo inni varaaloo vippi nenu cheppalenu aa vivaraalu Aksharaalaa kaavavi aammori akshithaloo maru janmakivi neeku maalakshmi sejalu Gudiloni devatha nadachi pothaavunte gudiloni devatha nadachi pothaavunte adugadugoo dandaalu paadaalakeee pasidi paadaalaki pasupu vedaalakeee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shubha Sankalpam
  • Cast:  Aamani,Kamal Haasan
  • Music Director:  M M Keeravani
  • Year:  1995
  • Label:  Aditya Music