చినుకులాన్ని కలిసి చిత్ర కావేరి
చివరికా కావేరి కడలి దేవేరి
చినుకులాన్ని కలిసి చిత్ర కావేరి
చివరికా కావేరి కడలి దేవేరి
కడలిలో వెతకొద్దు కావేరి నీవు
కడుపులో వెతకొద్దు కన్నీరు కారు
గుండెలోనే ఉంది గుట్టుగా గంగ నీ గంగ
ఎండమావుల మీద ఎందుకా బెంగ
రేవుతో నావమ్మకెన్ని ఊగిసలు
నీవుతో నాకన్ని నీటి ఊయలలు
నీవుతో నాకన్ని