• Song:  Nee Venta nene
  • Lyricist:  Chandrabose
  • Singers:  Kausalya,Charan,S.P.Balasubramanyam

Whatsapp

నీ వెంట నేనే అడుగడుగడుగునా నీ జంట నేనే అణువణువణువునా నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా నీ వెంట నేనే అడుగడుగడుగునా నీ జంట నేనే అణువణువణువునా నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరని ఈ పయననా మనువే ఒకటిగా కలిపేను ఈ సమయాన మనమే ఒకరికి ఒకరని ఈ పయననా మనువే ఒకటిగా కలిపేను ఈ సమయాన ముద్దుతో పాపిటలోనే దిద్దవ కస్తూరి ప్రేమతో పెదవుల పైనే చేయవా దస్తూరి చూపులే పారాణి ఊపిరి సాంబ్రాణి రూపమే దీపంగా రాతిరి పగలవనీ మై లవ్ ఇస్ రియలిస్టిక్ ఫర్ ఎవరీ నైట్ అండ్ ఎవరీ డే థాట్ మేక్స్ యు సింగ్ అండ్ మేక్స్ యు సింగ్ నీ వెంట నేనే అడుగడుగడుగునా నీ జంట నేనే అణువణువణువునా నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరని ఈ పయననా మనువే ఒకటిగా కలిపేను ఈ సమయాన మనమే ఒకరికి ఒకరని ఈ పయననా మనువే ఒకటిగా కలిపేను ఈ సమయాన వెచ్చని అల్లరిలోనే సూర్యుడే కరగాలి చల్లని అలసటలోనే చంద్రుడే నిలవాలి తారకా పురమల్లే కాపురం వెలగాలి నిత్యా సంక్రాంతల్లే జీవితం సాగాలి వెన్ యూ ఆర్ ఇన్ లవ్ యు జస్ట్ టూ నౌ వాట్ యు సే జస్ట్ లవ్ విల్ టేక్ యువర్ బ్రేఅత్ అవే నీ వెంట నేనే అడుగడుగడుగునా నీ జంట నేనే అణువణువణువునా నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరని ఈ పయననా మనువే ఒకటిగా కలిపేను ఈ సమయాన మనసే సుమమై విరిసెను నా సిగలోన మమతే మూఢులై వేసెను నా మెడలోన
Nee venta nene adugadugaduguna Nee janta nene anuvanuvanuvuna Nuvvante nene tanuvuna manasuna emainaa Nee venta nene adugadugaduguna Nee janta nene anuvanuvanuvuna Nuvvante nene tanuvuna manasuna emainaa Maname okariki okaranu ee payanaana Manuve okatigaa kalipenu ee samayaana Maname okariki okaranu ee payanaana Manuve okatigaa kalipenu ee samayaana Mudduto paapitalone diddavaa kastoori Premato pedavula paine cheyyavaa dastoori Choopule paaraani upire saambraani Roopame deepamga raatire pagalavanee Love is realistic for every night and every day that makes you swing and makes you swing Nee venta nene adugadugaduguna Nee janta nene anuvanuvanuvuna Nuvvante nene tanuvuna manasuna emainaa Maname okariki okaranu ee payanaana Manuve okatigaa kalipenu ee samayaana Maname okariki okaranu ee payanaana Manuve okatigaa kalipenu ee samayaana Vechchani allarilone suryude karagaali Challani alasatalone chandrude nilavaali Taarakaapuramalle kaapuram velagaali Nitya sankraantalle jeevitam saagaali When you are in love, you just don't know what you say just love will take your breath away Nee venta nene adugadugaduguna Nee janta nene anuvanuvanuvuna Nuvvante nene tanuvuna manasuna emainaa Maname okariki okaranu ee payanaana Manuve okatigaa kalipenu ee samayaana Manase sumamai virisenu naa sigalona Mamate mudulai merisenu naa medalona
  • Movie:  Shock
  • Cast:  Jyothika,Ravi Teja
  • Music Director:  Ajay Atul
  • Year:  2006
  • Label:  Aditya Music