• Song:  Yenaatiki manamokatenani
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Kousalya,Raghu Kunche

Whatsapp

ఏనాటికి మనమొకటేనని ఏ చీకటి ఇటు రాలేదని పొరపాటుగా అనుకున్నామని తెలిసిందిలే కలగన్నామని కన్నీరు జోరయ్యింది ఆ నీరు ఏరయ్యింది నువ్ లేక సంతోషమా వాకిట్లొ వసంతాలు ఆనాటి సాయంత్రాలు నువ్వు లేక శూన్యం సుమా నాతోనే నువ్వు ఉంటావని ఆ రోజే నువ్వు అన్నావని ఎలా నేను మరిచేది ఓ నేస్తమా ఏనాటికి మానమొకటేనని ఏచీకటి ఇటు రాలేదని పొరపాటుగా అనుకున్నామని తెలిసిందిలే కలగన్నామని నీ కోసమే మిగిలున్నానిలా నువ్ రాక నేనింక ఎన్నాళ్లిలా నా గుండెలో నీ ఆలోచన నా కంటిపాపల్లో ఆవేదన ఇది మౌనరాగల సంకీర్తన ఇలా చూడు ఏవైపు అడుగేసిన నీలోనే సగమున్నానని నీకోసం మిగిలున్నానని ఎలా నీకు తెలిపేది ఓ నేస్తమా ఏనాటికి మానమొకటేనని ఏచీకటి ఇటు రాలేదని పొరపాటుగా అనుకున్నామని తెలిసిందిలే కలగన్నామని మరుపన్నది ఇటు రాదే ఎలా నా మనసుకేమయింది లోలోపల వలపన్నది చెలరేగే అలా ఎదలోన దాగుంది పోదే ఎలా జడివానలా వచ్చి తడిపేయవ ప్రియా అంటూ ప్రేమార పిలిచేయవ నీవైపే ఎద లాగిందని నీ చూపే అది కోరిందని చెలి నీకు తెలిసాక చెలగాటమా ఏనాటికి మానమొకటేనని ఏ చీకటి ఇటు రాలేదని పొరపాటుగా అనుకున్నామని తెలిసిందిలే కలగన్నామని కన్నీరు జోరయ్యింది ఆ నీరు ఏరయ్యింది నువ్ లేక సంతోషమా వాకిట్లో వసంతాలు ఆనాటి సాయంత్రాలు నువ్వు లేక శూన్యం సుమా నాతోనే నువ్వు ఉంటావని ఆ రోజే నువ్వు అన్నావని ఎలా నేను మరిచేది ఓ నేస్తమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yenaatiki manamokatenani Ye cheekati itu raaledhani Porapaatuga ankunnamani Thelisindhile kalagannamani Kanneeru jorayyindhi Aa neeru yerayyindi Nuv leka santhoshamaa Vaakitlo vasanthalu Aanati saayantralu Nuv leka shoonyam sumaa Naathone nuvvu untaavani Aa roje nuvvu annavani Ela nenu marichedhi o nesthama Yenaatiki manamokatenani Ye cheekati itu raaledhani Porapaatuga ankunnamani Thelisindhile kalagannamani Nee kosame migilunnanila Nuv raaka neninka ennallila Naa gundelo nee alochana Naa kantipaapallo aavedhana Idhi mounaragala sankeerthana Ilaa choodu evaipu adugesina Neelone sagamunnanani Neekosam migilunnanani Ela neeku thelipedhi o nesthama Yenaatiki manamokatenani Ye cheekati itu raaledhani Porapaatuga ankunnamani Thelisindhile kalagannamani Marupannadhi itu raadhe ela Naa manasukemayindhi lolopala Valapannadhi chelarege ala Edhalona daagundi podhe ela Jadivaanala vachi thadipeyava Priya antu premara pilicheyava Neevaipe edha laagindhani Nee choope adhi korindhani Cheli neeku thelisaka chelagaatama Yenaatiki manamokatenani Yecheekati itu raaledhani Porapaatuga ankunnamani Thelisindhile kalagannamani Kanneeru jorayyindhi Aa neeru erayyindi Nuvvu leka santhoshamaa Vaakitlo vasanthalu Aanati saayantralu Nuv leka shoonyam sumaa Naathone nuvvu untaavani Aa roje nuvvu annavani Ela nenu marichedhi o nesthama

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shivamani
  • Cast:  Aseen,Nagarjuna
  • Music Director:  Chakri
  • Year:  2003
  • Label:  Aditya Music