• Song:  Vaaji Vaaji
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Hariharan,Madhu Sri

Whatsapp

నవ్వుల్ నవ్వుల్ మువ్వల్ మువ్వల్ నవ్వుల్ నవ్వుల్ మువ్వల్ మువ్వల్ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మువ్వల్ మువ్వల్ నా తియ్యని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పని పడి ఇటు చేరితి పైన బడి వాజి వాజి వాజి రా రాజే నా శివాజీ వాజి వాజి వాజి రే రాజే నా శివాజీ చూపే కత్తి కదూ అది నా సొత్తు కదూ నీలో వాసన నా తనువంతా పూసేళ్లు యెద గుత్తులతోనే గట్టిగ ఇపుడే గుండె ముట్టి వెళ్ళు వాహ్ జి వాహ్ జి వాహ్ జి రా రాజే నా శివాజీ వాజి వాజి వాజి రే రాజే నా శివాజీ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మువ్వల్ మువ్వల్ సిరి వెన్నెలవే మెలిక మల్లికవే విరి తేనియవే ఇక ఊ అనవే నా కౌగిటిలో ఇలా ఇలా దొరకా పుత్తడి బొమ్మ ఇది సుందరిని పొందున నలిపెయ్ రా పుత్తడి బొమ్మ ఇది సుందరిని పొందున నలిపెయ్ రా విధికి తల వంచని రణధీరా ఎదకు ఎద సర సర కలిపేయ్ రా ఓ మాటలతో ఎందుకె చెలియా చేతలతోనే ప్రతి మగణి ధీటునే వాజి వాజి వాజి రా రాజే నా శివాజీ వాజి వాజి వాజి రే రాజే నా శివాజీ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మువ్వల్ మువ్వల్ పసి జాన ఇది తన ఊసులతో కసి తళుకులతో నను లాగునులే అందు పొందుందా సుఖం సుఖం ఇంకా ఆనంద సందడిలో చందురుడి మోముగ తలచుకు రా తారలిక జతులతో ఆడే వెన్నెలను వేదిక చేసేనా అరరరే అల్లరి చేసే చిన్నది చూస్తే పాల రాతి బొమ్మ రో వా జి వా వా వా వా వా జి వాజి వాజి రా రాజే నా శివాజీ వా జి వాజి వాజి రే రాజే నా శివాజీ హొ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మువ్వల్ మువ్వల్ నా తియ్యని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పని పడి ఇటు చేరితి పైన బడి నవ్వుల్ నవ్వుల్ మువ్వల్ మువ్వల్ నవ్వుల్ నవ్వుల్ మువ్వల్ మువ్వల్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Navvul navvul Muvval muvval Navvul navvul Muvval muvval Puvvallee navvul navvul Navvallee muvval muvval Naa tiyyani aasala pulatadi Nee lavanyaniki mokkubadi Nee katuka kallaku jaaripadi Pani padi itu cheriti paina badi Vaji vaji vaji ra raje na sivaaji Vaji vaji vaji re raje na sivaaji Chupe katti kadu adi naa sottu kadu Neelo vaasana naa tanuvanta poosellu Yada guttulatone gattiga ipude Gunde mutti vellu Wah ji wah ji wah ji ra raje na sivaaji Vaji vaji vaji re raje na sivaaji Puvvallee navvul navvul Navvallee muvval muvval Siri vennelave melika mallikave Viri teniyave ika uu anave Naa kaugiti lo ila ila doraka Puttadi bomma idi sundarini Ponduna nalipey raaa Puttadi bomma idi sundarini Ponduna nalipey raaa Vidhiki tala vanchani ranadheera Yedaku yeda sara sara kalipey raa Oo maatalato enduke cheliya Chetalatone prati magani dheetune Vaji vaji vaji ra raje na sivaaji Vaji vaji vaji re raje na sivaaji Puvvallee navvul navvul Navvallee muvval muvval Pasi jaana idi tana usulato Kasi talukulato nanu lagenu le Andhu pondundha sukam sukam inka Aananda sandadi lo chandurudi Momuga talachuku ra Taaralika jatulatho aade Vennelanu vedika chesenaa Ararare allari chese chinnadi chooste Paala rathi bomma ro Vaaji va va va va Vaji vaji vaji ra raje na sivaaji Vaji vaji vaji re raje na sivaaji Ho puvvallee navvul navvul Navvallee muvval muvval Naa teyyani aasala pulatadi Nee lavanyaniki mokkubadi Nee katuka kallaku jaaripadi Pani padi itu cheriti paina padi Navvul navvul Muvval muvval Navvul navvul Muvval muvval

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shivaji
  • Cast:  Rajinikanth,Shriya Saran
  • Music Director:  A.R.Rahman
  • Year:  2007
  • Label:  Aditya Music