అహ్ గివ్ మీ వన్ టన్ హయ్యర్
అహ్ గివ్ మీ టూ టన్స్ హయ్యర్
అహ్ గివ్ మీ త్రీ టన్స్ సంథింగ్
ఒక బండి సన్ లైట్
ఒక బండి మూన్ లైట్
కలిపితే వచ్చే కలరేగా నా వైట్
వొళ్ళంతా పిచ్చ తెలుపే
కళ్ళల్లో కొత్త మెరుపే
ఇప్పుడైనా చెయ్యి కలిపై
ఇక పైన అంత గెలుపే
అరె అరె అరె అదిరెను ఇస్టైల్
చక చక చక నడకలు ఇస్టైల్
గల గల గల నవ్వులు ఇస్టైల్
గడ గడ గడ మాటలు ఇస్టైల్
ఎస్ ఎస్
అలజడి నీ స్టైల్
అమితుమీ నీ స్టైల్
ఒరవడి నీ స్టైల్
బుడతకు నీ స్టైల్
యువతకు నీ స్టైల్
జనతకు నీ స్టైల్
అరె అరె అరె అదిరెను ఇస్టైల్
చక చక చక నడకలు ఇస్టైల్
గల గల గల నవ్వులు ఇస్టైల్
గడ గడ గడ మాటలు ఇస్టైల్
బగ బగ బగ తాకితే ఇస్టైల్
దడ దడ దడ లాగితే ఇస్టైల్
దువ్విన తల చెదిరితే ఇస్టైల్
ఇక మరి అంత నా స్టైల్
ఏయో ఏయో వెస్ట్రో డస్వెడూ
ఏయో ఏయో వెస్ట్రో డస్వెడూ
వెస్ట్రోడా ఫోర్తురో థేవిధో
తెనుగు మగధేనిం
ఒక బండి సన్ లైట్
ఒక బండి మూన్ లైట్
కలిపితే వచ్చే కలరేగా నా వైట్
ఒహ్ లెమ్మీ సే సంథింగ్
స్టైల్ ఎస్ స్టైల్ ఎస్
రగిలించేయ్ రంగుల వీర
సెగ దించేయ్ ముద్దుల చోర
కసి పెంచేయ్ కన్నుల వాడ
శృతి మించేయ్ మంచిదివాడ
కవ్వించే కన్య నేరా
అర్పిస్తా అన్ని రా రా
ఐదడుగుల బందరు మిఠాయి
నీ సొగసులు తొందర పెట్టాయి
బిడియాలే అంకెలు చుట్టాయి
పరువాలే కలవరమెట్టాయి
మురిపించి ఇరుకున పెట్టాయి
చి అంటూ చిచ్చున పెట్టాయి
నా చూపులు పట్టం కట్టాయి
నీ వెంటే పడ్డాయి
ఏయో ఏయో వెస్ట్రో డస్వెడూ
ఏయో ఏయో వెస్ట్రో డస్వెడూ
హీరో హీరో హీరాది హీరో
స్టారో స్టారో నా సూపర్ స్టారో
ఒక బండి సన్ లైట్
ఒక బండి మూన్ లైట్
కలిపితే వచ్చే
సే థాట్ సే థాట్ సంథింగ్
స్టైల్ స్టైల్ ఎస్ స్టైల్ ఎస్
వొళ్ళంతా పిచ్చ తెలుపే
కళ్ళల్లో కొత్త మెరుపే
ఇప్పుడైనా చెయ్యి కలిపై
ఇక పైన అంత గెలుపే
ఎస్ ఎస్ ఎస్ ఎస్
ఏయో ఏయో ఏయో ఏయో
అహ్ గివ్ మీ వన్ టన్ హయ్యర్
అహ్ గివ్ మీ టూ టన్స్ హయ్యర్
అహ్ గివ్ మీ త్రీ టన్స్ సంథింగ్
స్టైల్ ఆ
హహహ
Ahh give me one ton higher
Ahh give me two tons higher
Ahh give me three tons something
Oka bandi sunlight
Oka bandi moon light
Kalipithe vaachee
Coloureega naa white
Vollantha pichha thelupee
Kallallo kotha merupe
Ippudaina cheyyi kalipai
Ika pina antha gelupe
Are are are adhirenu ee style
Cheka cheka cheka nadakalu ee style
Gala gala gala navvulu ee style
Gada gada gada matalu ee style
Yes yes
Alajadi ni style
Amithumi ni style
Oravadi ni style
Budathaku ni style
Yuvathaku ni style
Janathaku ni style
Are are are adhirenu ee style
Cheka cheka cheka nadakalu ee style
Gala gala gala navvulu ee style
Gada gada gada matalu ee style
Baga baga baga thakithe ee style
Dhada dhada dhada lagithe ee style
Dhuvvina thala chedirithe ee style
Ika mari antha naa style
Aayo Aayo vestrodasvedoo
Aayo Aayo vestrodasvedoo
Vestrodo forthuro dhevidho
Thengoo magathenim
Oka bandi sunlight
Oka bandi moon light
Kalipithe vache
Colourega naa white
Ohh lemme say something
Style yes style yes
Ragilinchey rangula veera
Sega dhinchei mudhula chora
Kasi penchei kannula vaada
Shruthi minchei manchidivaada
Kavvinche kanya nera
Arpistha anni ra ra
Aidhadugula bandaru mittai
Ni sogasulu thondhara pettai
Bidiyaale ankelu chuttai
Paruvaale kalavaramettai
Muripinchi irukuna pettai
Chi antu chichchuna pettai
Naa choopulu pattam kattai
Nee vente paddai
Aayo Aayo vestrodasvedoo
Aayo Aayo vestrodasvedoo
Hero hero heeradhi hero
Staaro staaro naa super staro
Oka bandi sunlight
Oka bandi moon light
Kalipithe vaachee
Say that say that something
Style style yes style yes
Vollantha pichha thelupee Yes
Kallallo kotha merupee Yes
Ippudiana cheyyi kalipai
Ika pina antha gelupeee
Yes yes yes yes
Aayo aayo aayo aayo
Ahh give me one ton higher
Ahh give me two tons higher
Ahh give me three tons something
Style aa
Hahaha