• Song:  Nee Padamulu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  M.M Keeravani

Whatsapp

రాజాధి రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానందా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై నీ పాదముల ప్రహవించిన గంగ యమునా మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ సాయీ నీ పాదముల ప్రహవించిన గంగ యమునా మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా ఏ జీవమైన భావమైన నీవేగా నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకామాయి సాయీ నీ పాదముల ప్రహవించిన గంగ యమునా మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ మనుజులలో దైవం నువ్వు కోసల రాముడివై కనిపించావు గురి తప్పని భక్తి ని పెంచావు మారుతీ గ అగుపించావు భక్త సులభుడవై కరుణించావు భోళా శంకరుడిగ దర్శనం ఇచ్చావు ముక్కోటి దైవాలు ఒక్కటైనా నీవు ఏకమనేకమ్ముగ విస్తరించినావు నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకామాయి నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకామాయి సాయీ నీ పాదముల ప్రహవించిన గంగ యమునా మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ ఆరడుగుల దేహము కావు భక్తుల అనుభూతికి ఆకృతి నీవు అందరికి సమ్మతమే నీవు మతమన్నదే లేదన్నావు అన్ని జీవులలో కొలువైనావు ఆత్మ పరమాత్మలు ఒకటేనన్నావు అణురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవు సృస్తి విలాసముకే సూత్రధారి నీవు నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకామాయి
Rajadhi raja yogi raja prabrahma sri sachidananda samartha sadguru sanath maharaj ki jai nee padamula prahavinchina ganga yamuna maa palita prasarinchina prema karuna sayee nee padamula prahavinchina ganga yamuna maa palita prasarinchina prema karuna ye kshetramaina theerthamaina neevega ye jeevamaina bhavamaina neevega neevu leni chotu ledu sai ee jagame nee dwarakamai sayee nee padamula prahavinchina ganga yamuna maa palita prasarinchina prema karuna Manujulalo daivam nuvvu kosala ramudivai kanipinchavu guri thappani bhakthi ni penchavu maruthi ga agupinchavu bhaktha sulabhudavai karuninchavu bhola shankarudi ga darshanam ichavu mukkoti daivalu okkataina neevu ekamanekammu ga vistharinchinaavu neevu leni chotu ledu sai ee jagame nee dwarakamai neevu leni chotu ledu sai ee jagame nee dwarakamai sayeee nee padamula prahavinchina ganga yamuna maa palita prasarinchina prema karuna aaradugula dehamu kaavu bhakthula anubhoothi ki aakruthi neevu andariki sammathame neevu mathamannade ledannavu anni jeevulalo koluvainavu atma paramatmalu okatenannavu anurenu brahmanda viswamoorthi neevu srusthi vilasamuke sutradhari neevu neevu leni chotu ledu sai ee jagame nee dwarakamai
  • Movie:  Shirdi Sai
  • Cast:  Kamalinee Mukherjee,Nagarjuna,Srikanth
  • Music Director:  M M Keeravani
  • Year:  2012
  • Label:  Vel Records