అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో సాయినాథ నీ పావన మూర్తికి అభిషేకం క్షీరాభిషేకం సురకల్పలతా సురభిడ సుమాల సురు చిర సుమధుర మకరందంతో సాయినాథ నీ మంగళమూర్తి కి అభిషేకం మధురాభిషేకం మలయ మహీధర శిఖర వనాంతర చందన సుఖ శీతల గంధంతో సాయినాథ నీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం శ్రీహరి పద రాజీవ సముద్భవ గగన గంగ పావన శీకరముల సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో సాయినాథ నీ తేజోమూర్తికి అభిషేకం ఊద్యాభిషేకం జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం
Amaraa raamasumaaramacheri kamadhenu ksheeralatho sai nathuni paavana murthi ki abhishekam ksheerabhishekam Surakalpa latha surabida sumala sura chera sumadhura makarandam tho sai nathuni mangala murthi ki abhishekam madhurabhishekam Malaya mahidhara shikharavananthara chandana sukha cheethala gandham tho sai nathuni sundara murthi ki abhishekam chandanabhishekam Srihari padara jeeva samudbhava gagana ganga paavanashekaramula sai nathuni srikara murthi ki abhishekam neerabhishekam Neepavahejasameepa dhuneegatha aa divyaa nirodhi oodi tho Neepavahejasameepa dhuneegatha aa divyaa nirodhi oodi tho sai nathuni tejo murthi ki abhishekam poodhyabhishekam Jayaho sai jayam jayam nee padakamalamulaku jayam jayam jayaho sai jayam jayam nee padakamalamulaku jayam jayam jayaho sai jayam jayam nee padakamalamulaku jayam jayam
Movie: Shirdi Sai Cast: Kamalinee Mukherjee,Nagarjuna,Srikanth Music Director: M M Keeravani Year: 2012 Label: Vel Records