• Song:  Nilavade
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలివలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడిన కొంత మిగిలిపోయేంత అందం నీది నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలివలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతిరిగి అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గందాలే ఊపిరిగా కథ నడిచే మనసు కధే హాయి రాగాలు ఆమణిగా దినమొక రకముగా పెరిగిన సరదా నినువీడి మనగలదా నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలివలపున తడిసి ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు నేనే ప్రేమలేఖగా మారి ఎదుటే నిలిచాను చదువుకొనే బదులిదనీ చెప్పుకోలేవులే మనస పాదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష తెలుపక తెలిపిన వలపోక వరమని కడలిగా అలలెగశ నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలివలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడిన కొంత మిగిలిపోయేంత అందం నీది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nilavade madhi nilavade Siri sogasunu choosi Ulakadhe mari palakadhe Tholivalapuna thadisi Devadase kaalidasu ai entha pogidina Kontha migilipoyentha andham needhi Nilavade madhi nilavade Siri sogasulu choosi Ulakadhe mari palakadhe Tholivalapuna thadisi Alaa nuvvu choosthe chalu Veluthu veluthu venuthirigi Adho lanti thenela baanam Deegadha edhaloki Nuvvu nadiche dhaarulalo Poola ghandhale oopiriga Katha nadiche manasu kadhe Haayi raagale aamaniga Dinamoka rakamuga perigina saradha Ninuveedi managaladha Nilavade madhi nilavade Siri sogasunu choosi Ulakadhe mari palakadhe Tholivalapuna thadisi Yela neeku andhinchalo Yedhalo kadhile madhurimalu Nene premalekhaga maari Yedhute nilichanu Chadhuvukone badhulidhani Cheppukolevule manasa Padhamulatho panipadani Mouname prema paribhasha Thelupaka thelipina Valapoka varamani Kadiliga alalegasha Nilavade madhi nilavadhe Siri sogasunu choosi Ulakadhe mari palakadhe Tholivalapuna thadisi Devadase kaalidasai entha pogidina Kontha migilipoyentha andham needhe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shatamanam Bhavati
  • Cast:  Anupama Parameshwaran,Sharwanand
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2017
  • Label:  Aditya Music