• Song:  Hailo Hailessare
  • Lyricist:  Sri Mani
  • Singers:  Aditya Iyenger,Rohith Paritala,Mohana Bhogaraju,Divya Divakar

Whatsapp

గొబ్బియల్లో గొబ్బియల్లో కొండనయ్యకు గోబిల్లు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గోబిల్లు కన్నె పిల్లల కోర్కెలు తీర్చే వెన్నలయ్యకు గొబ్బిళ్ళు ఆ వెన్నలయ్యకు గొబ్బిళ్ళు ముద్దులగుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండనయ్యకు గోబిల్లు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గోబిల్లు హైలో హైలెస్సరే హరి దాసులు వచ్చారే దోసిట రాసులు తేరే కొప్పును నిమ్పేయిరే డూ డూ బసవడు చూడే వాకిట నిలుచున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మొనగాడే కొత్త అల్లుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ల చిలిపి వేషాలే కోడి పందేల పరవల్లే తోడు పేకాట రాయుళ్లే వాడ వాడంతా సరదాలే చిందులేసేలా బగ బగ బగ బగ భోగిమంటలు గణ గణ గణ గణ గంగిరెద్దులు కాన కాన కాన కాన కిరాణా కాంతులు దగ దగ దగ దగ ధను సూర్యుడే చక చక చక చక మకర్ రాశిలో మెరిసే మురిసే సంక్రాంతే బగ బగ బగ బగ భోగిమంటలు గణ గణ గణ గణ గంగిరెద్దులు కాన కాన కాన కాన కిరాణా కాంతులు దగ దగ దగ దగ ధను సూర్యుడే చక చక చక చక మకర్ రాశిలో మెరిసే మురిసే సంక్రాంతే మూన్నాళ్ల సంబరామి ఉత్సవమే ఏడాది పాటంత జ్ఞాపకమే క్షణం తీరిక క్షణం అలసట వాసం కానీ ఉత్సాహమే రైతు ర రాజుల రాతలే మారగా పెట్టు కోతలతో అందరికి చేయూతగా మంచి తరుణాలకే పంచ పరవణ్ణమే పంచి పెట్టెను మనలోని మంచి తనమే బగ బగ బగ బగ భోగిమంటలు గణ గణ గణ గణ గంగిరెద్దులు కాన కాన కాన కాన కిరాణా కాంతులు దగ దగ దగ దగ ధను సూర్యుడే చక చక చక చక మకర్ రాశిలో మెరిసే మురిసే సంక్రాంతే హే బగ బగ బగ బగ గణ గణ గణ గణ హే కన కన కన కన హే బగ బగ బగ బగ గణ గణ గణ గణ దగా దగ దగ దగ ధను సూర్యుడే రోకళ్ళు దంచేటి ధాన్యాలే మనసులను నింపేటి మాన్యాలే స్వరం నిండుగా సంగీతాలుగా సంతోషాలు మన సొంతమే మట్టిలో పుట్టిన పట్టు బంగారమే పెట్టి చేసారు మన చిన్ని హృదయాలనే సానబెట్టేయిల కోరుకుంటే అలా నింగి తారల్ని ఈ నెలలో పండించేలా బగ బగ బగ బగ భోగిమంటలు గణ గణ గణ గణ గంగిరెద్దులు కాన కాన కాన కాన కిరాణా కాంతులు దగ దగ దగ దగ ధను సూర్యుడే చక చక చక చక మకర్ రాశిలో మెరిసే మురిసే సంక్రాంతే బగ బగ బగ బగ భోగిమంటలు గణ గణ గణ గణ గంగిరెద్దులు కాన కాన కాన కాన కిరాణా కాంతులు దగ దగ దగ దగ ధను సూర్యుడే చక చక చక చక మకర్ రాశిలో మెరిసే మురిసే సంక్రాంతే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gobbiyallo gobbiiyallo kondanayyaku gobillu Aadhi lakshmi alamelammaku andhamaina gobillu Kanne pillala korkelu theerche Vennalayyaku gobbillu (Aa vennalayyaku gobbillu) Mudhulagumma bangaru bomma Rukminammaku gobbillu (Aa rukminammaku gobbillu) Gobbiyallo gobbiiyallo kondanayyaku gobillu Aadhi lakshmi alamelammaku andhamaina gobillu Hailo hailessare Hari dhasulu vachare Dhosita rasulu there Koppunu nimpeyre Doo doo basavanna choode Vakita niluchunnade Allari chesthunnade Sandhadi munnagade Kutha allulla ajamaayisheele Bava maradhalla chilipi veshale Kodi pandhela paravalle Thodu pekata rayulle Vada vaadantha saradaale chindulesela.. Baga baga baga baga bhogimantale Gana gana gana gana gangireddule Kana kana kana kana keerana kanthule Daga daga daga daga dhanu sooryude Chaka chaka chaka chaka makar raasilo Merise murise sankranthe (x2) Moonnala sambali uthsavame Yedadhi paatandtha gnapakame Kshanam theerika kshanam alasata Vasam kaani uthsaahame Raithu ra rajula rathale maaraga Pettu kothalatho andhariki cheyuthaga Manchi tharunalake pancha paravanname Panchi pettenu manaloni manchi thaname Baga baga baga baga bhogimantale Gana gana gana gana gangireddule Kana kana kana kana keerana kanthule Daga daga daga daga dhanu sooryude Chaka chaka chaka chaka makar raasilo Merise murise sankranthe Hey baga baga baga baga Hey gana gana gana gana Hey kana kana kana kana Hey baga baga baga baga Hey gana gana gana gana Daga daga daga daga dhanu sooryude Rokallu dhancheti dhanyale Manasulni nimpeti manyale Swaram ninduga sangeethaluga Santhoshalu mana sonthame Mattilo puttina pattu bangarame Petti chesaru mana chinni hrudayalane Sanabetteyila korukunte alaa Ningi tharalni ee nelalo pandinchela Baga baga baga baga bhogimantale Gana gana gana gana gangireddule Kana kana kana kana keerana kanthule Daga daga daga daga dhanu sooryude Chaka chaka chaka chaka makar raasilo Merise murise sankranthe! (x2)

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shatamanam Bhavati
  • Cast:  Anupama Parameshwaran,Sharwanand
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2017
  • Label:  Aditya Music