తూరుపేయ్ చూడని సింధూరం
నా చెలియా కన్నులలో దీపం
తూరుపేయ్ చూడని సింధూరం
నా చెలియా కన్నులలో దీపం
పలుకులేయ్ తీయని మధు కావ్యం
తన తలపు వెన్నెల జలపాతం
నీ ఊహలని నా ఊపిరీర్లో
కలిపేసినదే ఈ హృదయం
ఇక గుండెలలో కలిగే కలలో
కనిపించెనే మన కధనం
ఇది ప్రేమకు శ్రీకారం
ఇరువురి కనులిక కలిసిన వేళా
మనసును కడలిని కదిపేను ప్రేమ
అలలకి పరుగులు తెలిసిన వేళా
జతపడు పెదవుల ఊపిరి ప్రేమ
ఇరువురి కనులిక కలిసిన వేళా
మనసును కడలిని కదిపేను ప్రేమ
అలలకి పరుగులు తెలిసిన వేళా
జతపడు పెదవుల ఊపిరి ప్రేమ
పెదవి నిన్నే తలుచుకుంటే
మనసులో తెలియని గిలిగింతే
అడుగులన్నీ నిన్ను చేరి
వరుకు ఇక ఆగనిది వింతే
మనసు కథ మారుతుండగా
మదిని ఇక ఆపడం ఎలా
తెలుపగల భాష లేదుగా
మనము పడే వింత యాతన
వలపు వలలో
వరము అనుకో
చెలిమి ఎదురైనా వేళలో
ఇరువురి కనులిక కలిసిన వేళా
మనసును కడలిని కదిపేను ప్రేమ
అలలకి పరుగులు తెలిసిన వేల
మనసును కదలిని కలిపినా ప్రేమ
ఆకలి పపరుగులు తెలిసినా
ఇరువురి కనులిక కలిసిన వేళా
మనసును కడలిని కదిపేను ప్రేమ
అలలకి పరుగులు తెలిసిన వేల
మనసును కదలిని కలిపినా ప్రేమ
ఆకలి పపరుగులు తెలిసినా