• Song:  Sangeeth
  • Lyricist:  Sreejo
  • Singers:  Lipsika,Rahul Nambiar

Whatsapp

హే కుడియె కనులే కలిపాక కుదురే లేదే మనకింకా ప్యార్ కీయ తో డ్డార్నక్యా మనసే ఇచ్చాక హ హ హ లాక్డ్కే వలపే తెలిపాక నిదరే రాదే తమకింక చూపులతో ఏరా వేస్తావా చిలకే నచ్చక హే చుక్కలు దిగి రావా కదిలి మెహఫిల్ మే జో ప్యార్ భారీ మన గుండెల్లో ఈ కథని లోకం చూడాలి హ బిహారంతా ఈ బిజిలి తార బంకే నీకేళి మనసులు కలిపి ఈ మజిలీ తీరం చేరాలి సత్యనాధ్ సత్యనాధ్ చేత బంతిలా హామర్ దిల్ మే ప్యార్ క ఏ దోలు భాజే చూసుకో కమాల్ సత్యనాధ్ సత్యనాధ్ చేత బంతిలా హామర్ దిల్ మే ప్యార్ క ఏ దోలు భాజే చూసుకో కమాల్ న్యూ యార్క్ సే కమింగ్ పరదేశి ఊరంతా లూకింగ్ అటుగేసి అంగేజి పాపకి అచ తెలుగు మర్యాదలన్నీ తెగ చేసి బేబీ డోన్ట్ యు గో క్రేజీ మనసే చూడు హమ్ బి హాయ్ దేశి దునియాని చిట్టి మనకోసమొచ్చే సరిహద్దులన్నీ చెరిపేసి దిల్ సే దిల్ మైల్ నీదాకా హద్దే లేదంట అంత ప్రేమలో తేలితే పొద్దే రాదంట సత్యనాధ్ సత్యనాధ్ చేత బంతిలా హామర్ దిల్ మే ప్యార్ క ఏ ఢోలు భాజే చూసుకో కమాల్ సత్యనాధ్ సత్యనాధ్ చేత బంతిలా హామర్ దిల్ మే ప్యార్ క ఏ ఢోలు భాజే చూసుకో కమాల్ హైరే సిగ్నల్ ఇచ్చే తేరే నైనా చునారి ఈలా వేసి పిలిచేనా ఏ దిల్దా మాములే వింత గోలగా దారి తప్పినది ఔనా ఉరుకోరు క్షణమైనా అద్దం చూసుకోరా ఇప్పుడైనా చింగారి లాంటి అందాలు మావి అరె హంసే బచ్కే తూ రెహానా మిర్చిలాంటి మీ మాటకి జాజి రాక్ దియా ఇంకా సాగని ఆటలే ఆజా మాహియా సత్యనాధ్ సత్యనాధ్ చేత బంతిలా హామర్ దిల్ మే ప్యార్ క ఏ ఢోలు భాజే చూసుకో కమాల్ సత్యనాధ్ సత్యనాధ్ చేత బంతిలా హామర్ దిల్ మే ప్యార్ క ఏ ఢోలు భాజే చూసుకో కమాల్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey kudiye kanule kalipaaka Kudure lede manakinka Pyaar kiya tho darna kya Manase ichaka Ha ha ha Lakdke valape telipaaka Nidare raade tamakinka Choopulatho yera vesthava Chilake nachaka Hey chukkalu digi rava kadili Mehfil me jo pyaar bhari Mana gundello ee Kathani lokam choodaali Ha biharantha ee Bijili tara banke nikli Manasulu kalipi ee majili Teeram cheraali Satyanath satyanath Chetha banthile hamar Dil me pyaar ka ye Dholu bhaaje choosuko kamaal Satyanath satyanath Chetha banthile hamar Dil me pyaar ka ye Dholu bhaaje choosuko kamaal New York se coming pardeshi Oorantha looking atugesi Angeji papaki acha telugu Maryaadalanni tega chesi Baby don't you go crazy Manase choodu hum bhi hai deshi Duniyani chitti Manakosamoche sarihaddulanni cheripesi Dil se dil mile Nedaka hadde ledanta Anta premalo telithe Podde raadanta Satyanath satyanath Chetha banthile hamar Dil me pyaar ka ye Dholu bhaaje choosuko kamaal Satyanath satyanath Chetha banthile hamar Dil me pyaar ka ye Dholu bhaaje choosuko kamaal Haire signal iche tere naina Chunari eela vesi pilichena Ye dilda maamla Vintha golaga daari tappinadi auna Orukoru kshanamaina Addham choosukora ippudaina Chingaari laanti andaalu maavi Are hamse bachke tu rehna Mirchilaanti mee maataki Jaage rakh diya inka Saagani aatale aaja maahiya Satyanath satyanath Chetha banthile hamar Dil me pyaar ka ye Dholu bhaaje choosuko kamaal Satyanath satyanath Chetha banthile hamar Dil me pyaar ka ye Dholu bhaaje choosuko kamaal

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shankarabaranam
  • Cast:  Nanditha Raj,Nikhil Siddharth
  • Music Director:  Praveen Lakkaraju
  • Year:  2015
  • Label:  Mango Music