• Song:  Rock Your Body
  • Lyricist:  Sreejo
  • Singers:  Thaman S

Whatsapp

హే నింగేయ్ జారిపోని కాలం ఆగిపోనీ చేసేయ్ సంతకాన్ని ఇట్స్ మై లైఫ్ అని కొంచం బ్యాటమేజి కొంచం టేక్ ఇట్ ఈజీ వింటూ ఈ మంత్రాన్ని మార్చెయ్ లోకాన్ని ఏయ్ దేశంలో ఉన్న రోక్స్టార్ అంటే నువ్వేలెయ్ అనిపించే మాయేదో నీ నడకలో ఉండాలేయ్ మస్తీ లో మనముంటే నీది నాది మజిలీ క్షణమైనా ఇలాగే జీవిస్తేనే కిక్ ఉందే యేః రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్ మబ్బుల్లో మత్తెక్కి భంగ్ ఎవరు కలిపారు ఆ నింగి ఈ నెల ఊగేణిలా నీ లోకం చిత్రంగా తలకిందలయ్యిందో నా తప్పు లీదీడుదే తొందరా సునామి ముందుంటే సర్ఫింగ్ చేసి మంటుంది సెల్ఫీలే లో సుర్యుణ్ణేయ్ మనతో బంధించేయమందే రెక్కలే తొడిగించి హృదయాన్ని వదిలేస్తుందే నిమిషం లో నూరేళ్లు జీవిస్తేనే కిక్ ఉందే యేః రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ రాక్ రాక్ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్ నీ కళ్ళే రేబాన్ వెనకాల దాకున్నట్టు అందాలన్నీ స్కాన్ చేసేయ్యనే ఈ జ్ఞాపకాలన్నీ కాక్టెయిల్ లో కలిపేస్తూ తాగేయమంది మేరె బాప్ క మనీ రిఫ్లె లో బులెట్ ల రాయ్ అంటుంటే మన వేగం రెవిండ్ ఏ అయ్యేలా వెంకడుగేస్తుందే కాలం సలాం ఏ పెట్టెల చుట్టూ తిరిగే ఈ లోకం ఏదైనా చెయ్యాలా అంటుంటే కిక్ ఉందే యేః రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey ningey jaariponi Kaalam aagiponi Chesey santhakanni Its my life ani Koncham badtameezi Koncham take it easy Vintoo ee mantraanni Maarchey lokaanni Ey deshamlo unna Rockstar ante nuvveley Anipinchey maayedho Nee nadakallo undaaley Masthi lo manamunte Needhi naadhi marzile Kshanamaina ilaage Jeevisthene kick unde yeah Rock your body Rock your body Rock your body By my side Rock your body Rock your body Rock your body By my side Rock your body Rock your body Rock your body By my side Mabbullo matthekke Bhang evaru kalipaaru Aa ningi ee nela Oogenilaa Nee lokam chitramga Thalakindhalayyindho Naa thappu leedheedudhey Thondaraa Tsunami mundunte Surfing chesy mantunde Selfie lo suryunney Manatho bandhincheyamandhe Rekkale thodiginchi Hrudayanne vadhilesthundhe Nimisham lo noorellu Jeevisthene kick undhe Yeah Rock your body Rock your body Rock rock rock Rock your body Rock your body Rock your body By my side Nee kalle rayban Venakaala daakunnattu Andalanni scan Cheseyyane Ee gnapakaalanne Cocktail lo kalipesthu Thaageyamandhi Mere baap ka money Rifle lo bullet la Raii antunte mana vegam Rewind e ayyela Venkadugesthundhe kaalam Salaam e pettela Chuttu thirige ee lokam Edhaina cheyyalaa Antunte kick unde Yeah Rock your body Rock your body Rock your body By my side Rock your body Rock your body Rock your body By my side

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shankarabaranam
  • Cast:  Nanditha Raj,Nikhil Siddharth
  • Music Director:  Praveen Lakkaraju
  • Year:  2015
  • Label:  Mango Music