ఏ మానసిక చీకటి చేరలని
వీడగా నిదురించే ప్రాణము లేచి
కరిగిందే ఏ శీలా
బన్నో రాణి తారలే నెల జారీ
కుందనపు గాజులే చేరెనే
కురులలో పూసేనే పూల దారి
చందనపు కావినే చిలికేనే
బన్నో రాణి తారలే నెల జారీ
కుందనపు గాజులే చేరెనే
కురులలో పూసేనే పూల దారి
చందనపు కావినే చిలికేనే
ఈ జీవితం ఈనాడు లేదే నేటిలా
నాలోకి నేనే కొత్తగా చూడగా
ఈ అనుభవం ఈనాడే నేర్పిందే ఇలా
కన్నీరైనా కరిగేంతలా
ఇంతలా ఓహ్
అలుపెరగని బాటలోనే
అడుగడుగునా ప్రశ్నలేనా
న సుఖీ సందేహం
తీరున నిజమెదురైనా
హృదయమా తోలి స్నేహమా
నను మారమంటూ
నువ్వు మాయామా
ఎటు వైపు నిన్ను వెతకాలి నేస్తమా
హృదయమా తోలి స్నేహమా
నను మారమంటూ
నువ్వు మాయామా
ఎటు వైపు నిన్ను వెతకాలి నేస్తమా
వేడుకల్లో మునిగినా
మది ఒంటరయి నిలిచేనా
చిరు నవ్వు చిందేనా గుండె
లోయలో చెప్పలేని దిగులుగా
సరి కొత్త కళలు
రమ్మన్నా అటు వెయ్యలేను అడుగైనా
న గమ్యమేమిటో
గమనమే ఏటో తెలియదండి మనసైన
ఒకరికి ఒకరన్న అందం తెలిపెను
ఒక తీపి బంధం
ఎదలోతున గాయం ఈ క్షణం
కరిగిన వేళా
హృదయమా తోలి స్నేహమా
నను మారమంటూ
నువ్వు మాయామా
ఎటు వైపు నిన్ను వెతకాలి నేస్తమా
బన్నో రాణి పసుపు పారాణితోటి
కదిలాను ప్రేమనే పల్లకి
మురిసిన పందిరి నిన్ను చూసి
శుభమని దీవెనన్దినీయే
బన్నో రాణి పసుపు పారాణితోటి
కదిలాను ప్రేమనే పల్లకి
మురిసిన పందిరి నిన్ను చూసి
శుభమని దీవెనన్దినీయే