• Song:  Good Morning
  • Lyricist:  Devi Sri Prasad
  • Singers:  Shankar Mahadevan, Divya Kumar

Whatsapp

గుడ్ మార్నింగ్ హైదరాబాద్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా నడకకు చెప్పింది గుడ్ మార్నింగ్ న స్మైల్ కు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడో న గుండెలోన గుర్రు పెట్టి నిద్దరోతున్న ప్రేమకే అరేయ్ కాఫీ ఇచ్చి చెప్పింది గుడ్ మార్నింగ్ కోడి కూసే నిమిషం నుంచి ముసుగు వేసే సమయం దాక అయ్యా బాబోయ్ నాకు అంత గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవేరిబోడి సే గుడ్ మార్నింగ్ శబరిబా గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్ర గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవేరిబోడి సే గుడ్ మార్నింగ్ శబరిబా గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్ర గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ గొంతు వింటే సర్రు మంటూ జారుతుందే న హార్ట్ అందమైన వీణ తీగపై తేనే జారినట్టు మాట వింటే తందానక అంటూ మోగుతుంది నాలో బిట్టు అమ్మవారి జాతరలోన డప్పు కొట్టినట్టు అయ్యా బాబోయ్ ఏమి చూసిన వింతగానే ఉంటుందే తాజ్మహల్ కి పిచ్చి పిచ్చిగా రంగులులేసినట్టు ఓరి నయానో ఏది విన్న కొత్తగా అనిపిస్తుందే గంటసాల గొంతు మర్చి రాక్ పాడినట్లు గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవేరిబోడి సే గుడ్ మార్నింగ్ శబరిబా గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్ర గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ చీర కట్టే సుందరాంగి జీన్స్ వేసే మోడరన్ మాంగో చెప్పారా అరేయ్ ఎవరైనా తాను ఎలాగ ఉంటుందో వంట చేసే పని తనముందో వండి పెడితే తినిపెడుతుందో చెప్పారా అరేయ్ ఎవరైనా తనకి ఏది నచ్చుతుందో ఇంటికి వస్తే అమ్మను చూసి కాళ్ళ మీదే పడుతుందో లేకపోతె హాయ్ ఆంటీ అని సరి పెడుతుందో ఎపుడు నేనెరుగని టెన్షన్ ఇప్పుడెందుకు పుడుతుందో అయ్యబాబోయ్ ఏదేమైనా గుడ్ గుడ్ గుడ్ గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవేరిబోడి సే గుడ్ మార్నింగ్ శబరిబా గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్ర గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Good Morning Hyderabad Good Morning Hyderabad Na Gundeku Cheppindi Good Morning Na Manasuku Cheppindi Good Morning Na Kalalaku Cheppindi Good Morning Good Morning Na Gundeku Cheppindi Good Morning Na Manasuku Cheppindi Good Morning Na Kalalaku Cheppindi Good Morning Good Morning Na Nadakaku Cheppindi Good Morning Na Smileku Cheppindi Good Morning Good Morning Yekkado Na Gundelona Gurru Petti Nidarothunna Arey Premake Coffee Echi Cheppindi Good Morning Kodi Kuse Numisham Nunchi Musugu Vese Samayam Daka Ayya Baboy Naku Anta Good Good Morning Good Morning Come On Everybody Say Good Morning Shabariba Good Morning Its A Love Manthra Good Morning Good Morning Come On Everybody Say Good Morning Shabariba Good Morning Its A Love Manthra Good Morning Good Morning Hyderabad Good Morning Hyderabad Gonthu Vinte sarru Mantu Jaruthude Na Heart Andamina Veena Teegapai Tene Jarinattu Mata Vinte Tandanka Antu Moguthunde Nalo Beetu Ammavari Jatharalona Dappu Kotinattu Ayya Babooy Emi Choosina Vintagane Vuntunde Tajmahal Ki Pichi Pichiga Rangululesinattu Ori Nayano Adi Vinna Kothaga Anipistunde Gantasala Gonthu Marchi Rock Padinatlu Good Morning Come On Everybody Say Good Morning Shabariba Good Morning Its A Love Manthra Good Morning Good Morning Hyderabad Cheera Katte Sundarango Jeans Vese Modern Mango Chepara Arey Evaraina Tanu Ela Vuntundo Vanta Chese Pani Thanamundo Vandi Pedite Tinipeduthundo Chepara Arey Evaraina Thanaki Edi Nachutundo Intiki Vaste Ammanu Choosi Kaalla Meedhe Padutundo Lekapote Hai Aunty Ani Sari Pedutundo Epudu Neneragani Tension Ippudenduku Puduthundo Ayyababoy Edemaina Gud Gud Gud Gud Good Morning Good Morning Come On Everybody Say Good Morning Shabariba Good Morning Its A Love Manthra Good Morning Good Morning Hyderabad

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shankar Dhada Zindhabad
  • Cast:  Chiranjeevi,Karishma Kotak
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2007
  • Label:  Aditya Music